ఎర్ర చీర చిత్రం దీపావళికి నవంబర్‌ 9న రిలీజ్‌ | Erra Cheera movie release on November 9 for Diwali | Sakshi
Sakshi News home page

ఎర్ర చీర చిత్రం దీపావళికి నవంబర్‌ 9న రిలీజ్‌

Published Sat, Aug 12 2023 12:34 AM | Last Updated on Sat, Aug 12 2023 1:39 AM

Erra Cheera movie release on November 9 for Diwali - Sakshi

శ్రీరామ్, అయ్యప్ప పి. శర్మ, అజయ్‌ కీలక పాత్రల్లో బేబీ డమరి సమర్పణలో రూపొందిన చిత్రం ‘ఎర్ర చీర’. సుమన్‌ బాబు, ఎన్వీవీ సుబ్బారెడ్డి నిర్మించిన ఈ చిత్రం దీపావళికి నవంబర్‌ 9న రిలీజ్‌ కానుంది. సుమన్‌ బాబు దర్శకత్వం వహించారు.

‘‘అమ్మ సెంటిమెంట్, హారర్, యాక్షన్‌ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రాన్ని రూ΄పొందించాం. 36 నిమిషాల గ్రాఫిక్స్, లక్షలాది మంది అఘోరాలతో తీసిన క్లైమాక్స్‌ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి’’ అన్నారు ఎన్వీవీ సుబ్బారెడ్డి, సుమన్‌ బాబు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement