రివర్స్‌ లవ్‌స్టోరీగా ‘ఈవీఓఎల్‌’ | EVOL Movie Latest Update | Sakshi
Sakshi News home page

రివర్స్‌ లవ్‌స్టోరీగా ‘ఈవీఓఎల్‌’

Published Thu, Dec 21 2023 3:12 PM | Last Updated on Thu, Dec 21 2023 3:12 PM

EVOL Movie Latest Update - Sakshi

సూర్య శ్రీనివాస్‌, శివ బొడ్డురాజు, జెన్నీఫర్‌ ఇమ్మాన్యుయేల్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఈవీఓఎల్‌’. రామ్‌యోగి వెలగపూడి స్వీయదర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్‌ విడుదలైంది. ‘ఎల్‌ఓవీఈ।ని(లవ్‌)రివర్స్‌లో చూస్తే ‘ఈవీఓఎల్‌’. ఈ మూవీ ఓ రివర్స్‌ లవ్‌స్టోరీగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

 ‘ఈ మధ్య కాలంలో జరుగుతున్న నిజ సంఘటనల జీవితాల ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం. రామ్ యోగి వెలగపూడి ఈ చిత్రానికి దర్శకుడిగా మరియు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇద్దరు స్నేహితులు మధ్య జరిగే రహస్య ఒప్పందం ఆధారంగా తలకెక్కిన చిత్రం. ఈ కాలంలో జరుగుతున్న యదార్థ సంఘటన ఆధారంగా బోల్డ్ సీన్స్ తో రియలిస్టిక్ సినిమాని తెరకెక్కించడం జరిగింది’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement