చెన్నై: కోవిడ్ దెబ్బకు పేదలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానిక మైలాపూరులో పూలు విక్రయించే మహిళలపై కరోనా ప్రభావం ఎక్కువగానే పడింది. స్థానిక ఎమ్మెల్యే మయిలై టి.వేలు, సినీ నిర్మాత ట్రైడెంట్ ఆర్ట్స్ సంస్థ అధినేత ఆర్.రవీంద్రన్ బుధవారం బియ్యం, పప్పులు, నిత్యావసర సరుకులను అందించారు. అలాగే పేద విద్యార్థులకు ఆర్థిక సాయం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment