Director Mani Ratnam Movie Shooting At Singanapalli In West Godavari - Sakshi
Sakshi News home page

గోదారి తీరంలో మణిరత్నం సినిమా షూటింగ్‌!

Published Mon, Feb 22 2021 12:25 PM | Last Updated on Mon, Feb 22 2021 3:19 PM

Film Shooting At Singanapalli In West Godavari - Sakshi

పోలవరం రూరల్ (పశ్చిమగోదావరి)‌: గోదావరి తీరంలో సినిమా షూటింగ్‌ సందడి నెలకొంది. పోలవరం మండలంలో సింగన్నపల్లి వద్ద ఓ సినిమాకు సంబంధించి షూటింగ్‌ ఏర్పాట్లు చేస్తున్నారు. గోదావరి నదిలో టూరిజం బోట్లు, పడవలు ఏర్పాటు చేసి డెకరేషన్‌ చేపట్టారు. సింగంపల్లి నుంచి గోదావరి నదిలో పాపికొండలు వెళ్లే మార్గంలో షూటింగ్‌ నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ సెట్టింగులతో పలు సన్నివేశాలు ఈ ప్రాంతంలో చేసేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. మణిరత్నం దర్శకత్వంలో రూపొందే సినిమాకు ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో సినీ సిబ్బంది ఆదివారం నదిలో ట్రయల్‌ రన్‌ నిర్వహించారు.
చదవండి:
బోయపాటి సినిమా​కు బ్రేక్‌.. కారణం ఇదే! 
లూసిఫర్‌: మరో ఇంట్రస్టింగ్‌ అప్‌డేట్‌





No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement