ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 23 సినిమాలు | Here's The List Of 23 New Movies And Web Series Releasing In OTT On This Friday October 25th 2024 | Sakshi
Sakshi News home page

Friday OTT Movie Releases: ఒక్కరోజే 23 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్

Oct 25 2024 8:19 AM | Updated on Oct 25 2024 9:52 AM

Friday OTT Movies Telugu Streaming Details October 25th 2024

మరో వీకెండ్ వచ్చేసింది. కాకపోతే ఈసారి థియేటర్లలో చెప్పుకోదగ్గ మూవీస్ ఏం లేవు. ఉన్నంతలో 'పొట్టేల్' మూవీ కాస్త కనిపిస్తుంది. మిగిలినవన్నీ చిన్న మూవీస్. మరోవైపు ఓటీటీలో మాత్రం ఏకంగా 20కి పైగా సినిమాలు-వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌లోకి వచ్చేశాయి. వీటిలో తెలుగు స్ట్రెయిట్ మూవీస్ దగ్గర నుంచి డబ్బింగ్ బొమ్మల వరకు ఉన్నాయి.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన డిఫరెంట్ తెలుగు మూవీ)

ఓటీటీల్లోకి ఈ వీకెండ్ వచ్చిన వాటిలో చూడాల్సిన సినిమాలైతే నాలుగైదు వరకు ఉన్నాయి. వీటిలో స్వాగ్, సత్యం సుందరం, దో పత్తి, లిటిల్ హార్ట్స్ చిత్రాల్ని అస్సలు మిస్సవ్వొద్దు. వీటితో పాటు జ్విగటో అనే హిందీ మూవీ, ద లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 5 సిరీస్ కుదిరితే చూడొచ్చు. ఇంతకీ ఏ మూవీ ఏ ఓటీటీల్లోకి వచ్చిందనేది చూద్దాం.

ఓటీటీలోకి వచ్చేసిన సినిమాల జాబితా (అక్టోబర్ 25)

అమెజాన్ ప్రైమ్

  • స్వాగ్ - తెలుగు సినిమా

  • లైక్ ఏ డ్రాగన్: యకూజా - జపనీస్ సిరీస్

  • నౌటిలిస్ - ఇంగ్లీష్ సిరీస్

  • జ్విగటో - హిందీ మూవీ

  • కడసై ఉలగ పొర్ - తమిళ సినిమా

  • క్లౌడీ మౌంటైన్ - చైనీస్ మూవీ

హాట్‌స్టార్

  • ద లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 5 - తెలుగు డబ్బింగ్ సిరీస్

ఆహా

  • అన్‍‌స్టాపబుల్ సీజన్ 4 - తెలుగు టాక్ షో

  • క్రిమినల్ ఆర్ డెవిల్ - తెలుగు సినిమా

  • లిటిల్ హార్ట్స్ - తెలుగు డబ్బింగ్ మూవీ

నెట్‌ఫ్లిక్స్

  • సత్యం సుందరం - తెలుగు డబ్బింగ్ మూవీ

  • దో పత్తి - హిందీ సినిమా

  • డోంట్ మూవ్ - ఇంగ్లీష్ మూవీ

  • హెల్ బౌండ్ సీజన్ 2 - కొరియన్ సిరీస్

  • హైజాక్ 93 - ఇంగ్లీష్ సినిమా

  • ఇబిలిన్ - నార్వేజియన్ మూవీ

  • సైమన్ బైల్స్ రైజింగ్ పార్ట్ 2 - ఇంగ్లీష్ సిరీస్

  • ద లాస్ట్ నైట్ ఎట్ ట్రెమొరో బీచ్ - స్పానిష్ సిరీస్

జియో సినిమా

  • ద మిరండా బ్రదర్స్ - హిందీ సినిమా

బుక్ మై షో

  • ద ఎక్స్‌టార్షన్ - స్పానిష్ మూవీ

జీ5

  • ఐందమ్ వేదమ్ - తెలుగు డబ్బింగ్ మూవీ

  • ఆయ్ జిందగీ - హిందీ సినిమా

ఆపిల్ ప్లస్ టీవీ

  • బిఫోర్ - ఇంగ్లీష్ సిరీస్

(ఇదీ చదవండి: బిగ్‌బాస్‌ 8: వెనకబడ్డ నిఖిల్‌.. విన్నింగ్‌ రేస్‌లో ప్రేరణ!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement