ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 20 సినిమాలు | Here's The List Of 22 New Movies And Web Series Releasing In OTT On This Friday September 27th 2024 | Sakshi
Sakshi News home page

Friday OTT Movie Releases: ఓటీటీలో ఒకేరోజు 20 మూవీస్ స్ట్రీమింగ్.. అవి ఏంటంటే?

Published Fri, Sep 27 2024 8:18 AM | Last Updated on Fri, Sep 27 2024 9:33 AM

Friday OTT Release Movies Telugu September 27th 2024

మరో వీకెండ్ వచ్చేసింది. థియేటర్లలో 'దేవర' రిలీజ్ అయింది. టాక్ అదిరిపోయిందని అంటున్నారు. మరోవైపు ఓటీటీలోనూ ఏకంగా 20 వరకు సినిమాలు-వెబ్ సిరీసులు ఒకేరోజు స్ట్రీమింగ్‌లోకి వచ్చేశాయి. వీటిలో తెలుగు సినిమాలు కూడా బాగానే ఉన్నాయి. ఒకవేళ మీకు 'దేవర' చూడటం కుదరకపోతే ఓటీటీలో ఈ మూవీస్ చూసేయండి.

(ఇదీ చదవండి: ‘దేవర’ మూవీ రివ్యూ)

ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చిన మూవీస్ విషయానికొస్తే డీమోంటీ కాలనీ 2, ప్రతినిధి 2 అనే తెలుగు సినిమాలు ఉండగా ఉలాఝ్, లవ్ సితార అనే హిందీ చిత్రాలు కూడా ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇవి కాదన్నట్లు ఇప్పటికే సరిపోదా శనివారం, స్త్రీ 2 స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇంతకీ ఏ ఓటీటీల్లో ఏయే సినిమాలు తాజాగా రిలీజ్ అయ్యాయనేది చూద్దాం.

శుక్రవారం ఓటీటీలో రిలీజైన మూవీస్ (సెప్టెంబరు 27)

నెట్‌ఫ్లిక్స్

  • డూ యూ సీ వాట్ ఏ సీ - ఇండోనేసియన్ మూవీ

  • గ్యాంగ్ సీయాంగ్ క్రియేచర్ సీజన్ 2 - కొరియన్ సిరీస్

  • రెజ్ బాల్ - ఇంగ్లీష్ సినిమా

  • విల్ & హార్పర్ - ఇంగ్లీష్ మూవీ

  • ఉలాఝ్ - హిందీ సినిమా

  • సరిపోదా శనివారం - తెలుగు మూవీ

హాట్‌స్టార్

  • డాక్టర్ ఒడిస్సీ - ఇంగ్లీష్ సిరీస్

  • గ్రేస్ అనాటమీ సీజన్ 21 - ఇంగ్లీష్ సిరీస్

  • 9-1-1 లోన్ స్టార్ సీజన్ 5 - ఇంగ్లీష్ సిరీస్

  • అయిలా & ద మిర్రర్స్ - స్పానిష్ సిరీస్

  • తాజా ఖబర్ సీజన్ 2 - హిందీ సిరీస్

జీ5

  • డీమోంటీ కాలనీ 2 -‍ తెలుగు సినిమా

  • లవ్ సితార - హిందీ మూవీ

జియో సినిమా

  • హానీమూన్ ఫొటోగ్రాఫర్ - హిందీ సిరీస్

అమెజాన్ ప్రైమ్

  • ఔరోన్ మైన్ దమ్ థా - హిందీ సినిమా

  • కొట్టుక్కళి - తమిళ మూవీ

  • ఓటీ 2023 ద అవర్ - స్పానిష్ చిత్రం

  • ప్రీవియస్లీ సేవ్డ్ వెర్షన్ - జపనీస్ మూవీ

  • స్త్రీ 2 - హిందీ సినిమా

మనోరమ

  • భరతనాట్యం - మలయాళ మూవీ

ఆహా

  • ప్రతినిధి 2 - తెలుగు సినిమా

ఆపిల్ ప్లస్ టీవీ

  • ఊల్ఫ్స్ - ఇంగ్లీష్ మూవీ

(ఇదీ చదవండి: డ్రగ్స్ కేసులో టాలీవుడ్ నటుడు అరెస్ట్)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement