![Goli Soda Song From Ginna Movie Is Out Now - Sakshi](/styles/webp/s3/article_images/2022/09/19/song1.jpg.webp?itok=TUta7v0a)
మంచు విష్ణు తాజాగా నటిస్తున్న చిత్రం జిన్నా. ఇషాన్ సూర్య దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమా ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే విడులైన టీజర్, సాంగ్స్ సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేసింది. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్‌డేట్‌ను వదిలారు మేకర్స్. ఈ చిత్రంలోని గోలిసోడా అంటూ సాంగ్‌ను విడుదల చేశారు.అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చిన ఈ పాటను నకాశ్ అజాజ్ - నూతన్ మోహన్ ఆలపించారు.
కాగా ఈ చిత్రంలో మంచు విష్ణు గాలి నాగేశ్వరరావు పాత్రలో కనిపించనున్నారు. సన్నిలియోన్, పాయల్ రాజ్‌పుత్‌లు హీరోయిన్లుగా నటించారు. హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆక్టోబర్5న విడుదల కానుంది.
Let's do this .. #GoliSoda ve..🎵 🎵🎵#GoliSodaSong 💥
— Vishnu Manchu (@iVishnuManchu) September 19, 2022
Had the honor of dancing for Prabhu Anna’s choreography. You gonna❤️it!
▶️https://t.co/TLpucQOkEF#GINNA @starlingpayal @SunnyLeone
🎵 @anuprubens
🕺 @pddancing
🎤 @aziznakash & @nutana_mohan
✍️ #Balaji
@saregamasouth
Comments
Please login to add a commentAdd a comment