జోడీ కుదిరిందా? | Hrithik Roshan And Deepika Padukone To Finally Star Together In A Film | Sakshi
Sakshi News home page

జోడీ కుదిరిందా?

Published Sun, Jan 10 2021 3:41 AM | Last Updated on Sun, Jan 10 2021 3:41 AM

Hrithik Roshan And Deepika Padukone To Finally Star Together In A Film - Sakshi

బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ దీపికా పదుకోన్‌ హిందీలో దాదాపు అందరు స్టార్స్‌తో యాక్ట్‌ చేశారు. అయితే ఇప్పటివరకూ హృతిక్‌ రోషన్‌కి జోడీగా నటించలేదీ బ్యూటీ. ఈ ఇద్దరూ కలసి యాక్ట్‌ చేయాలని ఎప్పటినుంచో ఈ ఇద్దరి ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. త్వరలోనే కలసి యాక్ట్‌ చేయనున్నారని టాక్‌. సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో ఓ యాక్షన్‌ సినిమా కమిట్‌ అయ్యారట హృతిక్‌. ఈ సినిమాలో హీరోయిన్‌గా దీపిక నటిస్తారట. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement