
సాక్షి, వెబ్‌డెస్క్ : లక్ష్మీ కల్యాణం మూవీతో టాలీవుడ్ తెరపై మెరిసింది కలువ కళ్ల సుందరి కాజల్ అగర్వాల్. తన రెండవ చిత్రం చందమామ మూవీతో తొలి సెక్సెస్ అందుకుంది ఈ భామ. ఆ తర్వాత హిస్టారికల్ మూవీ మగధీరతో బ్లాక్‌బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. అలా తెలుగులో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన ఈ చందమామ నేటితో 36వ వసంతంలోకి అడుగు పెడుతుంది. ఈ సందర్భంగా కాజల్ అగర్వాల్ స్పెషల్ వీడియో మీకోసం..
Comments
Please login to add a commentAdd a comment