Kannada Producer Chandrashekhar Passed Away Due To Covid - Sakshi
Sakshi News home page

కరోనాతో శాండల్‌వుడ్‌ నిర్మాత మృతి

Published Fri, Apr 30 2021 8:52 AM | Last Updated on Fri, Apr 30 2021 11:44 AM

Kannada Film Producer Chandrasekhar Rao Died Due To Corona - Sakshi

యశవంతపుర : కన్నడ సినీ నిర్మాత చంద్రశేఖర్‌రావు (63)కరోనాతో కన్నుమూశారు. ఇరవై ఏడు రోజులు క్రితం ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. దీంతో మణిపాల్‌ ఆసుపత్రిలో చేరారు. అయితే చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి  చంద్రశేఖర్‌రావు కన్నుమూసినట్లు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement