Karthikeya 2 Box Office Collection: Nikhil Siddhartha Film Karthikeya 2 Movie Marching Towards Rs.100 Crores - Sakshi
Sakshi News home page

Karthikeya 2 Movie: సెకండ్‌ వీక్‌లో మరింత పెరిగిన కార్తికేయ 2 కలెక్షన్స్‌

Published Mon, Aug 22 2022 10:28 PM | Last Updated on Tue, Aug 23 2022 8:49 AM

Karthikeya 2 Movie Marching Towards Rs.100 Crores - Sakshi

హీరో నిఖిల్‌ సిద్దార్థ్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం కార్తికేయ 2. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్‌ కథానాయికగా నటించింది. ఆగస్టు 13న రిలీజైన ఈ చిత్రం టాలీవుడ్‌లో, బాలీవుడ్‌లో ఓ రేంజ్‌లో దూసుకుపోతోంది. రోజులు గడిచేకోద్దీ వసూళ్లు తగ్గుతాయి. కానీ ఈ సినిమా మాత్రం ఏరోజుకారోజు అధిక వసూళ్లు సాధిస్తూ రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.75.33 కోట్లు రాబట్టింది. ఈ సినిమా దూకుడు చూస్తుంటే త్వరలోనే వంద కోట్ల క్లబ్‌లో చేరేట్లు కనిపిస్తోంది.

చదవండి: విడాకుల తర్వాత ఒక్కటిగా కనిపించిన ధనుష్‌, ఐశ్వర్య.. ఫొటో వైరల్‌
నెపోటిజంపై నోరు విప్పిన నాగ చైతన్య.. ఏమన్నాడంటే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement