జాబిలమ్మ వచ్చెనండి | Kiara Advani New Game Changer Jaragandi Song Poster Released On The Occasion Of Actress Birthday | Sakshi
Sakshi News home page

జాబిలమ్మ వచ్చెనండి

Published Thu, Aug 1 2024 3:04 AM | Last Updated on Thu, Aug 1 2024 1:40 PM

Kiara Advani new Game Changer song Jaragandi poster released on the actress birthday

రామ్‌చరణ్, కియారా అద్వానీ జంటగా నటిస్తున్న చిత్రం ‘గేమ్‌ చేంజర్‌’. శంకర్‌ దర్శకత్వంలో ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది క్రిస్మస్‌ సందర్భంగా విడుదల కానుంది. బుధవారం కియారా అద్వానీ బర్త్‌ డే సందర్భంగా ‘గేమ్‌ చేంజర్‌’లో ‘జాబిలమ్మ..’ అంటూ యూనిట్‌ ఆమె కొత్త పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది.

ఇప్పటికే ఈ సినిమాలో రామ్‌చరణ్‌ పాత్ర షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం మిగిలిన ప్రధాన తారాగణం పాల్గొనగా హైదరాబాద్‌లో షూటింగ్‌ జరుగుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement