Kiran Abbavaram's Meter Movie Gets OTT Release Date - Sakshi
Sakshi News home page

Kiran Abbavaram : అప్పుడే ఓటీటీలోకి కిరణ్‌ అబ్బవరం మీటర్‌.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..

Published Sat, Apr 29 2023 6:34 PM | Last Updated on Sat, Apr 29 2023 6:39 PM

Kiran Abbavaram Meter Locks Its Ott Release Date - Sakshi

యంగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం నటించిన లేటెస్ట్‌ మూవీ మీటర్‌. రమేష్ కాడూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. రిలీజ్‌కు ముందు మాంచి హైప్‌ క్రియేట్‌ చేసినా బాక్సాఫీస్‌ వద్ద రిజల్ట్‌ మాత్రం తారుమారు అయ్యింది.

చదవండి: కొడుకుపై ట్రోలింగ్‌.. తొలిసారి రియాక్ట్‌ అయిన అమల అక్కినేని

ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌పై అప్‌డేట్‌ బయటకు వచ్చింది. ఈ సినిమా హక్కులను నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ సొంతం చేసుకుంది. మే 5 నుంచి మీరట్‌ మూవీ ఓటీటీలో అందుబాటులోకి రానుంది. ఈ లెక్కన సినిమా విడుదలైన నాలుగు వారాల్లోనే మీటర్‌ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తుంది.

కిరణ్‌ అబ్బవరంకు జోడీగా కోలీవుడ్‌ బ్యూటీ అతుల్య రవి నటించింది. కాగా కిరణ్‌ అబ్బవరం సినిమాల విషయానికి వస్తే.. ఓ మల్టీస్టారర్‌ మూవీలో ఆయన నటించనున్నట్లు తెలుస్తుంది. దీంతో పాటు మరో మూడు  మరో మూడు భారీ ప్రాజెక్టుల్లో నటించనున్నారు కిరణ్‌.

చదవండి: ‘ఏజెంట్‌’కు ఊహించని కలెక్షన్స్‌.. తొలి రోజు ఎంతంటే..?

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement