'Konaseema Thugs' movie trailer is out now - Sakshi
Sakshi News home page

Konaseema Thugs : ఇంటెన్స్‌ రా యాక్షన్‌ ఫిల్మ్‌ 'కోనసీమ థగ్స్‌' ట్రైలర్‌కి సూపర్భ్‌ రెస్పాన్స్‌

Published Sat, Jan 28 2023 1:02 PM | Last Updated on Sat, Jan 28 2023 1:41 PM

Konaseema Thugs Movie Trailer Out Now - Sakshi

ప్రముఖ డ్యాన్స్‌ మాస్టర్‌ బృందా గోపాల్‌ దర్శకత్వంలో పాన్‌ఇండియా లెవల్‌లో తెరకెక్కుతున్న చిత్రం థగ్స్‌. తెలుగులో కోనసీమ థగ్స్‌ పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ద్వారా హ్రిదు హరూన్ హీరోగా పరిచయం అవుతుండగా సింహ, ఆర్ కె సురేష్, మునిష్కంత్, శరత్ అప్పనీ, అనస్వర రాజన్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈమధ్యే విడుదలైన థగ్స్‌ క్యారెక్టర్స్‌ ఇంట్రడక్షన్‌ వీడియో మంచి బజ్‌ను క్రియేట్ చేస్తోంది.

తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ విడుదలైంది.  విజయ్ సేతుపతి, దుల్కర్ సల్మాన్, ఆర్య, అనిరుధ్, కీర్తిసురేష్‌లో గ్రాండ్‌గా ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు.తెలుగు, తమిళ, కన్నడ మరియు హిందీ భాషల్లో ఈ ఏడాది డిసెంబర్‌లో ఒకేసారి ఈ సినిమాను విడుదల చేయనున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement