MAA Elections 2021: ప్రకాష్‌రాజ్‌కు షాకిచ్చిన బండ్ల గణేష్‌ | MAA Elections 2021: Bandla Ganesh Contesting For General Secretary | Sakshi
Sakshi News home page

MAA Elections 2021: 'నా మనస్సాక్షి నన్ను పోటీ చెయ్ అంటోంది'

Published Sun, Sep 5 2021 2:12 PM | Last Updated on Sun, Sep 5 2021 3:59 PM

MAA Elections 2021: Bandla Ganesh Contesting For General Secretary - Sakshi

MAA Elections 2021: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల్లో మరో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌ నుంచి తప్పుకుంటున్నానని, ప్యానల్‌ అధికార ప్రతినిధిగా కొనసాగలేనని బండ్ల గణేశ్‌ స్పష్టం చేశారు. ప్రకాశ్‌ రాజ్‌ ప్యానల్‌లోకి జీవిత రావడాన్ని వ్యతిరేకిస్తున్నానని పేర్కొన్నారు. త్వరలో జరిగే 'మా' ఎన్నికల్లో జనరల్‌ సెక్రటరీగా ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని బండ్ల గణేష్‌ ప్రకటించారు. ఈ సందర్భంగా 'మా' ఎన్నికలకు సంబంధించి ఆయన చేసిన వరుస ట్వీట్లు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement