టీటీ ఇంజెక్షన్‌ వేయించుకున్న శివబాలాజీ | MAA Elections 2021: Siva Balaji Take TT Injection | Sakshi
Sakshi News home page

MAA Elections 2021: 'చెప్పుకోవడానికి నాకే చాలా ఇబ్బందిగా ఉంది'

Published Sun, Oct 10 2021 6:24 PM | Last Updated on Sun, Oct 10 2021 7:00 PM

MAA Elections 2021: Siva Balaji Take TT Injection - Sakshi

MAA Elections 2021: నటుడు శివ బాలాజీ నిమ్స్‌ హాస్పిటల్‌లో చికిత్స చేయించుకున్నారు. పోలింగ్‌ కేంద్రం వద్ద ఇరు వర్గాల మధ్య చోటుచేసుకున్న ఉద్రిక్తతల నేపథ్యంలో నటి హేమ శివబాలాజీ చేయిని కొరికిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిమ్స్‌ హాస్పిటల్‌లో శివ బాలాజీ టీటీ ఇంజెక్షన్‌ వేయించుకున్నారు. ముందు జాగ్రత్తగా ఇంజెక్షన్‌ తీసుకున్నట్లు తెలిపారు. చదవండి: MAA Elections 2021: శివబాలాజీని కొరికిన హేమ!

అయితే హేమ ఎందుకు కొరికిందో తనకు అర్థం కావడం లేదని, ఈ విషయం చెప్పుకోవడానికి తనకే చాలా ఇబ్బందిగా ఉందని పేర్కొన్నారు. టీటీ ఇంజెక్షన్‌ చేయించుకున్న అనంతరం నరేశ్‌తో కలిసి శివబాలాజీ పోలింగ్‌ కేంద్రానికి చేరుకున్నారు. చదవండి: అందుకే శివబాలాజీ చేయి కొరికా: హేమ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement