థియేటర్‌లో పెళ్లి చేసుకున్న మహేశ్ బాబు ఫ్యాన్! | Mahesh Babu Fan Married In Theatre Murari Re Release | Sakshi
Sakshi News home page

Murari Re Release: ఇదెక్కడి అభిమానంరా బాబు.. వేరే లెవల్

Published Fri, Aug 9 2024 12:33 PM | Last Updated on Fri, Aug 9 2024 1:43 PM

 Mahesh Babu Fan Married In Theatre Murari Re Release

తెలుగులో రీ రిలీజ్ ట్రెండ్ గత ఏడాదిగా కొనసాగుతూనే ఉంది. మహేశ్, పవన్ పాత సినిమాల్ని థియేటర్లో మళ్లీ రిలీజ్ చేసి ఫ్యాన్స్ ఫుల్ సెలబ్రేట్ చేసుకున్నారు. అల్లు అర్జున్, ప్రభాస్, రామ్ చరణ్.. ఇలా దాదాపు అందరి హీరోల పాత మూవీస్ రీ రిలీజ్ అయ్యాయి. తాజాగా మహేశ్ 'మురారి'కి ఎక్కడలేనంత హైప్ వచ్చింది.

(ఇదీ చదవండి: యాంకర్ అనసూయ 'సింబా' సినిమా‌ రివ్యూ)

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లాంటి చోట్ల సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. ఓ థియేటర్‌లో అయితే ఓ అభిమాని నిజంగానే తాళిబొట్టు కట్టి పెళ్లి చేసుకున్నాడు. మరో అభిమాని ఏకంగా అక్షతలు పంచుతూ వైరల్ అయిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ఇప్పుడు వైరల్ అయిపోతున్నాయి.

(ఇదీ చదవండి: దైవం మహేష్ రూపేణ.. వారి కోసం 'మహేశ్‌' ఎంత ఖర్చు చేస్తున్నాడో తెలుసా..?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement