Actress Manali Rathod Gives Birth To Baby Girl, Pic Goes Viral - Sakshi
Sakshi News home page

Manali Rathod Baby Girl: ఆడపిల్లకు జన్మనిచ్చిన నటి

Published Fri, Jul 22 2022 6:31 PM | Last Updated on Fri, Jul 22 2022 7:50 PM

Manali Rathod Gives Birth to Baby Girl - Sakshi

న‌టి మ‌నాలీ రాథోడ్ పండంటి ఆడ‌పిల్ల‌కి జ‌న్మ‌నిచ్చింది. గ్రీన్ సిగ్నల్’, ‘ఓ స్త్రీ రేపు రా’, ‘నేను లోకల్‌’, ‘ఫ్యాషన్‌ డిజైనర్‌’, ‘హౌరా బ్రిడ్జ్‌’, ‘ఎంఎల్‌ఏ’ వంటి చిత్రాల ద్వారా సిల్వర్‌ స్క్రీన్‌పై మెరిసిన హైదరాబాదీ అమ్మాయి మనాలీ రాథోడ్‌.  ఆమె 2019 నవంబర్‌లో విజిత్ వ‌ర్మ‌ను వివాహం చేసుకుంది.

విజిత్ వ‌ర్మ‌ బీజేపీ నాయకుడు. కాగా వీరిది పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహం. ఆ మ‌ధ్య కాలంలో మ‌నాలీ ప్రెగ్నెంట్ గా ఉన్న పొటోలు సోష‌ల్ మీడియాలో సంద‌డి చేసిన విషయం తెలిసిందే! కాగా మ‌నాలీ ఇటీవలే పాపాయికి జ‌న్మ‌నిచ్చింది. జూలై 18న ఆమె పాప‌కి జ‌న్మ‌నివ్వ‌గా ..ఈ విష‌యం ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. దాంతో మ‌నాలీకి అంద‌రూ కంగ్రాట్స్ తెలియ‌జేస్తున్నారు.

చదవండి: అభ్యంతరకర సీన్లే ఎందుకు? ఒక్కటైనా మంచి రోల్‌ ఇవ్వండి
యంగ్‌ హీరో శ్రీవిష్ణుకు తీవ్ర అస్వస్థత

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement