Mathu Vadalara 2 Trailer: శ్రీసింహా, సత్య కామెడీ అదుర్స్‌ | Mathu Vadalara 2 Movie Trailer Released By Prabhas | Sakshi
Sakshi News home page

‘మత్తు వదలరా 2’ ట్రైలర్‌: శ్రీసింహా, సత్య కామెడీ అదుర్స్‌

Published Sun, Sep 8 2024 11:58 AM | Last Updated on Sun, Sep 8 2024 1:56 PM

Mathu Vadalara 2 Movie Trailer Released By Prabhas

రితేష్ రానా దర్శకత్వంలో శ్రీ సింహా హీరోగా నటించిన తాజా చిత్రం'మత్తువదలారా2'. బ్లాక్‌ బస్టర్‌ మూవీ మత్తు వదలరాకి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సత్య కీలక పాత్రలో నటించాడు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌. ఈ నెల 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ని పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ రిలీజ్‌ చేశాడు. 

మత్తు వదలరా చిత్రం మాదిరే ఈ సినిమా కూడా క్రైమ్‌ కామెడీ నేపథ్యంలో సాగనుంది. శ్రీసింహా, సత్య మరోసారి తమదైన కామెడీతో అదరగొట్టినట్లు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతుంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement