Chiranjeevi Shares A Special Note On World Blood Donors Day - Sakshi
Sakshi News home page

Megastar Chiranjeevi: రక్తదానం చేయండి.. ఆరోగ్యంగా ఉండండి: చిరంజీవి

Published Wed, Jun 14 2023 2:14 PM | Last Updated on Wed, Jun 14 2023 3:21 PM

Megastar Chiranjeevi Shares A Special Note On Blood Donation Day - Sakshi

ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. ప్రాణాలను కాపాడటానికి, మానవాళికి తోడ్పడటానికి సులభమైన, సమర్థవంతమైన, ఖర్చులేని మార్గం రక్తదానమని పిలుపునిచ్చారు. రక్తదానం చేయడం వల్ల మనం కూడా ఆరోగ్యంగా ఉటామని సూచించారు. రక్తదానం చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని సూచించారు. 

(ఇది చదవండి: షూటింగ్‌లో ప్రమాదం.. బిగ్ బాస్ నటికి తీవ్రగాయాలు!)

రక్తదాతలైన సోదర, సోదరిమణులకు రక్త దానంలోపాల్గొనేలా అవగాహన కల్పించేవారికి మెగాస్టార్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మీ  అందరికీ సంతోషాన్ని కోరుకుంటున్నానని ట్వీట్‌లో ప్రస్తావించారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement