చిరంజీవి సర్జా వర్థంతి: జూ. చిరుతో కలిసి కుటుంబ సభ్యుల పూజలు | Meghana Raj And Sons Jr Chiru To Visit Chiranjeevi Sarja Memorial On His 1st Death anniversary | Sakshi
Sakshi News home page

చిరంజీవి సర్జా వర్థంతి: జూ. చిరుతో కలిసి కుటుంబ సభ్యుల పూజలు

Published Tue, Jun 8 2021 9:07 AM | Last Updated on Tue, Jun 8 2021 9:50 AM

Meghana Raj And Sons Jr Chiru To Visit Chiranjeevi Sarja Memorial On His 1st Death anniversary - Sakshi

యశవంతపుర: శాండల్‌వుడ్‌ నటుడు చిరంజీవి సర్జా కన్నుమూసి సోమవారానికి ఏడాది అయ్యింది. 2020 జూన్‌ 7న ఆయన హఠాత్తుగా గుండెపోటుతో మృతి చెందారు. కనకపుర రోడ్డులోని కగ్గిలిపుర నలగుళి వద్ద ధ్రువసర్జా ఫాంహౌస్‌లో సర్జా సమాధికి భార్య మేఘనారాజ్, చిన్నారి కొడుకు జూనియర్‌ చిరు, కుటుంబసభ్యులతో కలిసి పూజలు చేశారు. ప్రముఖ నటుడు, మేనమామ అర్జున్‌ సర్జా చిరుతో తీసుకున్న చిన్ననాటి ఫోటోలను సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేసి సర్మించుకున్నారు. జీవితంలో పూర్తి మిస్‌ అయ్యామని, మీరు ఎక్కడ ఉన్నా నవ్వుతూ ఉండాలని కోరుకున్నారు.

చదవండి: 
చిరంజీవి సర్జా తొలి వర్థంతి, మేఘన ఎమోషనల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement