ఏద్దాం గాలం, సేసేద్దాం గందరగోళం.. ముగ్గురు సింగర్లు పాడిన ఈ పాట విన్నారా? | Mishan Impossible: Yedhaam Gaalam Song Out Now | Sakshi
Sakshi News home page

Taapsee Pannu: ఏద్దాం గాలం, సేసేద్దాం గందరగోళం సాంగ్‌ విన్నారా?

Published Thu, Feb 24 2022 10:20 AM | Last Updated on Thu, Feb 24 2022 11:09 AM

Mishan Impossible: Yedhaam Gaalam Song Out Now - Sakshi

తాప్సీ ముఖ్య తారగా స్వరూప్‌ ఆర్‌ఎస్‌జె దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’. నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి నిర్మాతలు. ఈ చిత్రంలోని ‘ఏద్దాం గాలం.. సేసేద్దాం గందరగోళం.. లేసేలోగా ఏసేద్దాం రా ఊరిని వేలం..’ అంటూ సాగే మొదటి పాటను బుధవారం విడుదల చేశారు.

మార్క్‌ కె. రాబిన్‌ స్వరపరచిన ఈ పాటకు దర్శకుడు హసిత్‌ గోలీ సాహిత్యం అందించగా శ్రీరామ్‌ చంద్ర, రాహుల్‌ సిప్లిగంజ్, హేమచంద్ర పాడారు. రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ చిత్రానికి కెమెరా: దీపక్‌ యెరగరా, అసోసియేట్‌ ప్రొడ్యూసర్‌: ఎన్‌ ఎం పాషా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement