
నాగశౌర్య హీరోగా పవన్ బాసంశెట్టి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి ‘రంగబలి’ టైటిల్ ఖరారు చేశారు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఉగాది సందర్భంగా టైటిల్‌ను ప్రకటించారు మేకర్స్. ‘‘విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే వినూత్నమైన కథ ఇది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: పవన్ సీహెచ్, కెమెరా: దివాకర్‌మణి.
Comments
Please login to add a commentAdd a comment