Hero Naga Shourya Father Shivalinga Prasad Arrested in Gambling Case - Sakshi
Sakshi News home page

Naga Shaurya Farm House Case: హీరో నాగశౌర్య తండ్రి అరెస్ట్‌

Published Wed, Nov 10 2021 2:47 PM | Last Updated on Wed, Nov 10 2021 3:54 PM

Naga Shourya Father Shivalinga Prasad Arrested For Gambling Activities In Farm House - Sakshi

Hero Naga Shourya Father Shivalinga Prasad Arrested: టాలీవుడ్‌ యంగ్‌ హీరో నాగశౌర్య తండ్రి శివలింగ ప్రసాద్‌ను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌ శివారులో ఇటీవల వెలుగు చూసిన మంచిరేవుల పేకాట కేసులో పోలీసులు ఇప్పటికే పలువురిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణను ముమ్మరం చేసిన పోలీసులు నాగశౌర్య తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. 

చదవండి: నాగశౌర్య ఫామ్‌హౌజ్‌ కేసు: టేబుల్‌కు 5 లక్షలు 

క్యాసినో కింగ్‌పిన్‌ గుత్తా సుమన్‌తో కలిసి శివలింగప్రసాద్‌ పేకాట దందా నిర్వహిస్తున్నట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. దీంతో ఆయనను అరెస్ట్‌ చేసిన పోలీసులు ఉప్పర్‌పల్లి కోర్టులో హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో శివలింగ ప్రసాద్‌ తరపు న్యాయవాది కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement