Nagarjuna Akkineni The Ghost Movie Theatrical Trailer Out Now - Sakshi
Sakshi News home page

The Ghost Trailer: యాక్షన్‌ మోడ్‌లో నాగ్‌.. ఘోస్ట్‌ ట్రైలర్‌ వచ్చేసింది..

Published Thu, Aug 25 2022 5:45 PM | Last Updated on Thu, Aug 25 2022 7:23 PM

Nagarjuna Akkineni The Ghost Movie Trailer Out Now - Sakshi

కింగ్‌ నాగార్జున నటించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ది ఘోస్ట్‌. సోనాల్‌ చౌహాన్‌ కథానాయికగా నటించింది. ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్‌ను సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు సోషల్‌ మీడియాలో రిలీజ్‌ చేశాడు. ఇంటర్‌పోల్‌ ఆఫీసర్‌గా నాగార్జున రఫ్ఫాడించాడు. ఓ తల్లీకూతుళ్లను కాపాడేందుకు ఎంతోమంది విలన్లను నేలమట్టం చేశాడు.

ఇక ఈ ట్రైలర్‌లో భరత్‌- సౌరభ్‌అందించిన బీజీఎమ్‌ మరో లెవల్‌లో ఉంది. సునీల్‌ నారంగ్‌, పుస్కూర్‌ రామ్‌ మోహన్‌ రావు, శరత్‌ మరార్‌ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్‌ 5న విడుదల కానుంది. ఈ చిత్రానికి ముఖేష్‌ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తుండగా మార్క్‌ కె. రాబిన్‌ సంగీతం అందిస్తున్నాడు.

చదవండి: బెడ్‌రూమ్‌లో దొంగాపోలీసు ఆటలు ఆడలేదా? ఇబ్బంది పడ్డ హీరోయిన్‌
 ఓటీటీలో విక్రాంత్‌ రోణ, ఎప్పుడు? ఎక్కడంటే?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement