Shyam Singha Roy: Nani New Movie Shyam Singha Roy Movie Shooting At Hyderabad - Sakshi
Sakshi News home page

ఫుల్‌ స్పీడ్‌లో నాని సినిమా షూటింగ్‌

Published Thu, Jan 7 2021 6:21 AM | Last Updated on Thu, Jan 7 2021 10:55 AM

Nani New Movie Shyam Singha Roy Shooting At HYDERABAD - Sakshi

నాని హీరోగా, సాయి పల్లవి, కృతీశెట్టి (‘ఉప్పెన’ ఫేమ్‌) హీరోయిన్లుగా ‘శ్యామ్‌ సింగరాయ్‌’ షూటింగ్‌ ఫుల్‌ స్పీడ్‌లో జరుగుతోంది.

నాని హీరోగా, సాయి పల్లవి, కృతీశెట్టి (‘ఉప్పెన’ ఫేమ్‌) హీరోయిన్లుగా ‘శ్యామ్‌ సింగరాయ్‌’ షూటింగ్‌ ఫుల్‌ స్పీడ్‌లో జరుగుతోంది. కోల్‌కత్తా నేపథ్యంలో పీరియాడికల్‌ మూవీగా ఈ చిత్రం రూపొందుతోందని సమాచారాం. హైదరాబాద్‌లోని పలు లొకేషన్లలో కీలక సన్నివేశాలను  ఈ నెల 13 వరకూ చిత్రీకరించడానికి ప్లాన్‌ చేశారు. ఆ తర్వాత పండగకి చిన్న బ్రేక్‌ తీసుకుని, మళ్లీ చిత్రీకరణ మొదలుపెడతారు. ‘టాక్సీవాలా’ ఫేమ్‌ రాహుల్‌ సాంకృత్యాన్‌ దర్శకత్వంలో వెంకట్‌ బోయిన్‌పల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాహుల్‌ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్‌ గోమటం తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ. జె. మేయర్‌

చదవండి: పట్టరాని సంతోషంలో కృతీ సనన్, శ్రద్ధా శ్రీనాథ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement