Nanis Shyam Singha Roy: All Set To Release On December 24th - Sakshi
Sakshi News home page

Shyam Singha Roy : శ్యామ్ సింగరాయ్ నుంచి బిగ్‌ అప్‌డేట్‌

Published Mon, Oct 18 2021 11:22 AM | Last Updated on Mon, Oct 18 2021 12:51 PM

Nanis Shyam Singha Roy All Set To Release On December 24th - Sakshi

Shyam Singha Roy : రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'శ్యామ్ సింగరాయ్'. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. ఈ చిత్రంలో సాయి పల్లవి,కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి బిగ్‌ అప్‌డేట్‌ వచ్చేసింది.

క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 24న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ మేరకు నాని, సాయిపల్లవి కలిసి ఉన్న పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది. నిహారిక ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై వెంక‌ట్ ఎస్‌. బోయ‌న‌ప‌ల్లి నిర్మిస్తున్నారు. కోల్‌కత్తా బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement