
ఏదైనా శుభకార్యం మొదలుపెడితే విఘ్నాలను తొలగిపోవాలని అందరూ వినాయకుడిని పూజిస్తారు. చిత్ర పరిశ్రమలో ఒక సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుందంటే.. విఘ్నేశ్వరుడి పూజతోనే మొదలపెడుతారు. ఈ క్రమంలో వినాయకచవితి సందర్భంగా తాజాగా చిత్ర పరిశ్రమలో సందడి నెలకొంది. కొత్త సినిమా ప్రాజెక్ట్‌లకు సంబంధించిన పోస్టర్‌లను అభిమానులతో పంచుకున్నారు. దేవర,కుబేరా,వేట్టయాన్ వంటి సినిమాల నుంచి అప్‌డేట్స్ ఇచ్చారు. సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్న మీ అభిమాన హీరోల పోస్టర్‌లను చూసేయండి.





Comments
Please login to add a commentAdd a comment