Konidela Niharika Interesting Post on Social Media About Types of Girls - Sakshi
Sakshi News home page

Niharika: అమ్మాయిలు నాలుగు రకాలు అంటూ నిహారిక పోస్ట్‌

Published Sun, Jul 9 2023 12:44 PM | Last Updated on Sun, Jul 9 2023 1:28 PM

Niharika And Chaitanya Divorce After A Video Post - Sakshi

టాలీవుడ్‌ నటి నిహారిక కొణిదెల, జొన్నలగడ్డ చైతన్య దంపతులు తమ వివాహ బంధానికి ముగింపు పలికిన విషయం తెలిసిందే. ఇద్దరి అంగీకారంతో విడాకులు తీసుకున్నామని సోషల్‌మీడియా ద్వారా ప్రకటించారు కూడా. విడాకుల మూడ్‌ నుంచి తను ఇప్పుడిప్పేడే సినిమా షూటింగ్‌లపైపు వెలుతుంది అని చెప్పవచ్చు. తాజాగా నిహారిక ఒక వీడియో షేర్‌ చేసింది. అందులో మహాతల్లి యూట్యూబ్‌ ఫేమ్‌ కూడా ఉంది.

(ఇదీ చదవండి: చెప్పు తెగుతుందంటూ.. రిపోర్టర్‌పై బేబమ్మ రియాక్షన్‌)

వీడియోతో పాటు అమ్మాయిలు ఇలా ఉంటారు అంటూ వాయిస్‌ వస్తుంది. అందులో ప్రతి అమ్మాయిల గ్యాంగ్​లో ఇలా నాలుగు రకాల అమ్మాయిలు ఉంటారని చెప్పుకొస్తూ... మొదట నిహారిక తనని తాను  ఉద్దేశిస్తూ ఇలా చెప్పింది. ఒకరు ఎల్లప్పుడూ బెటర్‌ డ్రెస్సింగ్​ వేసుకునేందుకు ఇష్టపడుతుంటారని చెప్పింది. మరోకరు ఏ డ్రెస్‌ వేసుకున్నా కాన్ఫిడెంట్​గానే ఉంటారని చెప్పింది.

మరొకరు.. కనీసం రెడీ అయ్యేందుకు కూడా ఆసక్తి చూపించరు అంటూ... చివరిగా ఓ 'మహాతల్లి' ఉంటుంది కానీ తనెప్పుడు కనిపించదని ఒక పన్నీ ఎమోజీని చూపుతుంది. నిహారిక విడాకులు తీసుకున్న తర్వాత ఇలాంటి ఫన్నీ వీడియో పోస్ట్‌ చేయడం ఇదే తొలిసారి. దీంతో ఆమె ఇప్పుడిప్పుడే విడాకుల మూడ్‌ నుంచి బయటపడుతున్నారని నెటిజన్లు తెలుపుతున్నారు.


(ఇదీ చదవండి: ‘డబుల్‌’ కిక్‌ ఇస్తున్న స్టార్‌ హీరోలు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement