Prabhas-Pooja Hegde: Ninnele Full Video Song From Radhe Shyam Is Out Now - Sakshi
Sakshi News home page

Ninnele Full Video Song: రాధేశ్యామ్‌ నుంచి ఫుల్‌ వీడియో సాంగ్‌ రిలీజ్‌.

Published Sun, Mar 13 2022 7:46 PM | Last Updated on Sun, Mar 13 2022 10:44 PM

Ninnele Full Video Song From Radhe Shyam Is Out Now - Sakshi

Ninnele Full Video Song Out Now: ప్రభాస్‌, పూజా హెగ్డే కలిసి నటించిన సినిమా రాధేశ్యామ్‌. రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీద సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద దుమ్మురేపుతుంది.



1960 నాటి వింటేజ్‌ ప్రేమకథ నేపథ్యంలో సాగిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.తాజాగా ఈ చిత్రం నుంచి నిన్నేలే నిన్నేలే అనే ఫుల్‌ వీడియో సాంగ్‌ని రిలీజ్‌ చేశారు. 'నిన్నేలే నిన్నేలే.. నిన్నే నమ్మాలే ఏముంది నా నేరమే' అంటూ ఎంతో భావోద్వేగంతో ఈ సాంగ్‌ సాగుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement