OTT Releases: 18 Movies And Web Series On August 19, 2022 - Sakshi
Sakshi News home page

OTT Releases: ఒక్కరోజే ఏకంగా 18 సినిమాలు/సిరీస్‌లు

Published Sat, Aug 20 2022 9:23 PM | Last Updated on Sun, Aug 21 2022 11:55 AM

OTT Releases: 18 Movies And Web Series On August 19 2022 - Sakshi

OTT Releases: 18 Movies And Web Series: కంటెంట్‌ ఉంటేనే సినిమాలు ఆడగలవు అని ఇటీవల కాలంలో చాలా బాగా అర్థమైపోయింది సినీ విశ్లేషకులకు. అది థియేటర్‌ అయినా, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అయినా.. మంచి కథ, కథనంతో వచ్చే చిత్రాలనే సినీ ప్రియులు ఆదరిస్తున్నారు. అందుకు సీతారామం, బింబిసార, కార్తికేయ 2 చిత్రాలే నిదర్శనం. ఇదిలా ఉంటే ప్రస్తుతం చిన్న సినిమా, పెద్ద చిత్రం అనే తేడా లేకుండా ఓటీటీలోనూ రిలీజ్ అవుతున్నాయి. థియేటర్లలో విడుదలయ్యే సినిమాల కంటే ఓటీటీల్లోనే ఎక్కువగా రిలీజవతున్నాయి. 

ఈ క్రమంలోనే ఓటీటీలో కేవలం ఆగస్టు 19న ఏకంగా 18 సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. మరి ఆ చిత్రాలు, వెబ్‌ సిరీస్‌లు, ఓటీటీలు ఏంటీ? అని ఓ లుక్కేద్దామా !

నెట్‌ఫ్లిక్స్
ది నెక్ట్స్‌ 365 డేస్‌
ది బిస్‌ బాస్‌ (డ్యాక్యుమెంటరీ సిరీస్‌)
ది గర్ల్‌ ఇన్‌ ది మిర్ర్‌ (వెబ్‌ సిరీస్‌)
కియో (వెబ్‌ సిరీస్‌)
గ్లో అప్‌ (వెబ్‌ సిరీస్‌)
ది కప్‌ హెడ్ షో (వెబ్‌ సిరీస్‌)
ది అసిస్టెంట్‌ (వెబ్‌ సిరీస్‌)
ద్విండిల్‌
ఎకోస్‌ (వెబ్‌ సిరీస్‌)

జీ5
దురంగ (వెబ్ సిరీస్‌)
యానై

డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌
హెవెన్‌

ఆహా
హైవే
జీవీ2

సోనీ లివ్‌
తమిళ్‌ రాకర్స్‌
 
వూట్‌ 
బైరాగి

లయన్స్‌ గేట్స్‌ ప్లే
మైనస్‌ వన్‌ (వెబ్ సిరీస్‌)

హాయ్‌ చోయ్‌
కారాగార్‌ (వెబ్ సిరీస్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement