హారర్‌ థ్రిల్లర్‌ | Pizza 3 is Upcoming Tamil and Telugu Horror movie starring Ashwin Kakumanu | Sakshi
Sakshi News home page

హారర్‌ థ్రిల్లర్‌

Published Mon, Aug 7 2023 1:43 AM | Last Updated on Mon, Aug 7 2023 1:56 AM

Pizza 3 is Upcoming Tamil and Telugu Horror movie starring  Ashwin Kakumanu - Sakshi

అశ్విన్  కాకుమణి, పవిత్ర మరిముత్తు, గౌరవ్‌ నారాయణన్  ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘పిజ్జా 3’. మోహన్  గోవింద్‌ దర్శకత్వంలో సీవీ కుమార్‌ నిర్మించిన ఈ సినిమా జూలై 28న తమిళంలో విడుదలై, హిట్‌ సాధించింది.

ఈ చిత్రాన్ని అదే పేరుతో కనెక్ట్‌ మూవీస్‌ ఎల్‌ఎల్‌పీపై ఎంఎస్‌ మురళీధర్‌ రెడ్డి, ఆశిష్‌ వేమిశెట్టి తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ‘‘హారర్‌ అండ్‌ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘పిజ్జా 3 ’’ అన్నారు నిర్మాతలు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement