
బనశంకరి: సినీ నిర్మాత ఉమాపతి సతీసమేతంగా బుధవారం బనశంకరీదేవి అమ్మవారిని దర్శించుకున్నారు. నటుడు దర్శన్ పేరుతో తప్పుడు పత్రాల కేసులో తప్పు ఒప్పులను బనశంకరీదేవి చూసుకుంటుందని ఉమాపతి అన్నారు. ఈ కేసుకు సంబంధించి దర్శన్, ఉమాపతి బెంగళూరు నగర పోలీస్ కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేయాలని ఆలోచిస్తున్నారు. ఈ కేసులో ఆరోపి అరుణాకుమారి.. ఉమాపతిపై ఆరోపణలు చేయడం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment