Pushpa Srivalli Song Creates New Records in YouTube - Sakshi
Sakshi News home page

Pushpa: శ్రీవల్లి పాటకు 100 మిలియన్ల వ్యూస్‌

Published Thu, Dec 23 2021 8:01 PM | Last Updated on Thu, Dec 23 2021 8:42 PM

Pushpa Srivalli Song Creates New Records in YouTube - Sakshi

Srivalli Song In Pushpa - The Rise: ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, హీరోయిన్‌ రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం పుష్ప. సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ రికార్డులు కొల్లగొడుతోంది. డిసెంబర్‌ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ఇప్పటివవరకు రూ.145 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. ఈ సినిమాలో బన్నీ యాక్టింగ్‌తో పాటు పాటలు కూడా బాగా హైలైట్‌ అయ్యాయి.

అందులో 'చూపే బంగారమాయెనా శ్రీవల్లి..' సాంగ్‌ మరో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. ఈ పాటకు యూట్యూబ్‌లో 100 మిలియన్స్‌కి పైగా వ్యూస్‌ వచ్చాయి. చంద్రబోస్‌ లిరిక్స్‌ అందించిన ఈ పాటను సిద్‌ శ్రీరామ్‌ ఆలపించాడు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement