కృష్ణాష్టమి: 'రాధే శ్యామ్' సర్‌ప్రైజింగ్ పోస్టర్ రిలీజ్ | Radhe Shyam Janmashtami Special: Prabhas,Pooja Hegde Elegant look | Sakshi
Sakshi News home page

Radhe Shyam: విక్రమాదిత్య, ప్రేరణల లుక్‌ అదిరిపోయింది..

Published Mon, Aug 30 2021 10:21 AM | Last Updated on Mon, Aug 30 2021 10:49 AM

Radhe Shyam Janmashtami Special: Prabhas,Pooja Hegde Elegant look - Sakshi

Radhe Shyam Janmashtami Special: ప్రభాస్‌, పూజాహెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం  రాధేశ్యామ్‌.  కె. రాధాకృష్ణకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌, టీజర్‌ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్‌ చేశాయి. తాజాగా కృష్ణాష్టమి సందర్భంగా ఓ సర్‌ప్రైజింగ్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఇందులో ప్రభాస్‌, పూజాల లుక్‌ ఆకట్టుకుంటుంది. పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాను  గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ బ్యానర్ల మీద వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మిస్తున్నారు.

యూరప్‌ బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడికల్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కుతున్నరాధేశ్యామ్‌ సినిమాలో ప్రభాస్‌ విక్రమాదిత్యగా, పూజా హెగ్డే డాక్టర్‌ ప్రేరణగా నటించారు. కృష్ణంరాజు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ భారీ బడ్జెట్‌ సినిమా 2022 జనవరి 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. 

చదవండి : 96 మూవీ కాంబో రిపీట్‌, విజయ్‌ సేతుపతికి మరో హిట్‌!
బిగ్‌బాస్‌ 5: ఆ స్టార్‌ సింగర్‌ ఎంట్రీ ఫిక్స్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement