కొత్త సినిమా టీజర్.. యాక్షన్‌తో అదరగొట్టేసిన ఆ హీరోయిన్ | Ragini Dwivedi E Mail Movie Glimpse Teaser | Sakshi
Sakshi News home page

కొత్త సినిమా టీజర్.. యాక్షన్‌తో అదరగొట్టేసిన ఆ హీరోయిన్

Published Sun, Dec 31 2023 11:54 AM | Last Updated on Sun, Dec 31 2023 12:18 PM

Ragini Dwivedi E Mail Movie Glimpse Teaser - Sakshi

ప్రముఖ కన్నడ నటి రాగిణి ద్వివేది ప్రధాన పాత్రలో నటించిన కొత్త మూవీ 'ఈ-మెయిల్‌'. మురుగ అశోకన్‌ హీరోగా చేశాడు. ఇందులో హిందీ, భోజ్‌పురి మూవీస్ ఫేమ్‌ ఆర్తి శ్రీ, ఆదవ్‌ బాలాజీ, అక్షయ్‌కుమార్‌, తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఎస్సార్‌ రాజన్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ త్వరలో థియేటర్లలోకి రానుంది. 

(ఇదీ చదవండి: 'గుంటూరు కారం' పాట.. కుర్చీ తాతకి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?)

ఈ క్రమంలోనే చిత్ర టీజర్‌ను ప్రముఖ తమిళ నటుడు విజయ్‌ సేతుపతి రిలీజ్ చేశారు. ఇక మూవీ గురించి మాట్లాడిన దర్శకుడు... ప్రస్తుతం ఎందరో ప్రాణాలను బలిగొంటున్న ఆన్‌లైన్‌ గేమ్స్ మోసాల కాన్సెప్ట్‪‌తో తీసిన మూవీ ఇదని అన్నాడు. యాక్షన్‌, సెంటిమెంట్‌, కామెడీ, సస్పెన్స్‌, థ్రిల్లర్‌.. అన్ని అంశాలను ఉంటాయని చెప్పుకొచ్చాడు. 

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన ఆ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement