సింపుల్‌గా రజనీ బర్త్‌డే సెలబ్రెషన్స్‌, బయటకొచ్చిన ఫొటోలు | Rajinikanth Birthday Celebration At Home With His Wife And Daughters | Sakshi
Sakshi News home page

Rajinikanth: సింపుల్‌గా రజనీ బర్త్‌డే సెలబ్రెషన్స్‌, బయటకొచ్చిన ఫొటోలు

Published Mon, Dec 13 2021 1:00 PM | Last Updated on Mon, Dec 13 2021 1:08 PM

Rajinikanth Birthday Celebration At Home With His Wife And Daughters - Sakshi

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ డిసెంబ‌ర్ 12న 71వ వ‌సంతంలోకి అడుగుపెట్టాడు. ఆయ‌న బ‌ర్త్ డే సంద‌ర్భంగా సోష‌ల్ మీడియా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అభిమానులు, సెల‌బ్రిటీలతో ప‌లువురు ప్ర‌ముఖులు ఆయ‌నకు బ‌ర్త్ డే విషెస్ తెలిపారు. అభిమానులు అయితే ర‌జ‌నీకాంత్ ఇంటి ముందు హంగామా సృష్టించారు.

చదవండి: కాజల్‌పై బిగ్‌బాస్‌ నిర్వాహకులు సీరియస్‌! ఆ రూల్‌ బ్రేక్‌ చేసిందా?

ర‌జ‌నీకాంత్ త‌న 71వ బ‌ర్త్ డే వేడుక‌ల‌ని కుటుంబ సభ్యులతో సింపుల్‌గా జ‌రుపుకున్నాడు. కూతుళ్లు, మ‌న‌వ‌ళ్ల మ‌ధ్య‌ జ‌రిగిన పుట్టిన రోజు వేడుక‌ల‌కి సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా అవుతున్నాయి. దీంతో ఈ ఫొటోలపై ఈ తలైవా ఫ్యాన్స్ స్పందిస్తూ రజనీకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.  కాగా ర‌జ‌నీకాంత్ సినిమాల్లో సంపాదించిన డ‌బ్బుల‌ను ఆయ‌న ఎన్నో సేవా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించ‌డానికి ఉప‌యోగించారు. దీంతో ఆయ‌న క్రేజ్ మరింత రెట్టింపు అయ్యింది. 

చదవండి: 
‘తగ్గేదే లే’ డైలాగ్‌తో తండ్రి మ్యానరిజం చూపించిన అయాన్‌, ఆర్హ
రజనీకాంత్‌ ఆస్తుల విలువెంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement