Rajinikanth New Movie Jailer Movie Shooting Starts - Sakshi
Sakshi News home page

Rajinikanth: సెట్స్‌పైకి రజనీ ‘జైలర్‌’.. కొత్త పోస్టర్‌ రిలీజ్‌

Published Mon, Aug 22 2022 1:21 PM | Last Updated on Mon, Aug 22 2022 2:25 PM

Rajinikanth New Movie Jailer Movie Shooting Starts - Sakshi

‘అన్నాత్తే’ తరువాత సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ నటించనున్న చిత్రం ‘జైలర్‌’.  బీస్ట్‌ మూవీఫేం నెల్సన్‌ దర్శకత్వంతో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇటీవల మూవీ టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ వదిలిన చిత్ర బృందం తాజాగా మరో క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చింది. ఈ రోజు సోమవారం(ఆగస్ట్‌ 22న) జైలర్‌ షూటింగ్‌ ప్రారంభమైందని చెబుతూ తలైవా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌ అందించారు మేకర్స్‌.

చదవండి: ‘మెగాస్టార్‌’ అంటే ఓ బ్రాండ్‌.. మరి ఈ బిరుదు ఎలా వచ్చిందో తెలుసా?

ఈ సందర్భంగా రజనీకి లుక్‌కు సంబంధించిన పోస్టర్‌ను వదిలారు. ఇందులో రజనీ ఫార్మల్‌ డ్రెస్‌లో సీరియస్‌ లుక్‌తో కనిపించారు. దీంతో ఈ సినిమాలో రజనీ లైటిల్‌ రోల్‌ పోషించనున్నాడని అర్థమవుతోంది. ప్రస్తుతం ఆయన లుక్‌కు సంబంధించిన పోస్టర్‌ సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. సన్‌ పిక్చర్స్‌ నిర్మించనున్న ఈ సినిమాకు అనిరుధ్‌ సంగీతాన్ని అందించన్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement