పెళ్లి తర్వాత నా లైఫ్‌ మారిపోయింది : రానా దగ్గుబాటి | Rana Daggubati Exclusive Interview With Sakshi | Sakshi
Sakshi News home page

Rana Daggubati : 'త్వరలోనే బాబాయ్‌, తమ్ముడితో కలిసి సినిమా'

Published Tue, Jul 20 2021 7:17 PM | Last Updated on Tue, Jul 20 2021 8:54 PM

Rana Daggubati Exclusive Interview With Sakshi

నటుడిగా, ప్రతినాయకుడిగా, యాంకర్‌గా ఎన్నో పాత్రలు పోషించిన రానా ఇప్పుడు మరో కొత్త ఫ్లాట్‌ ఫాంలోకి అడుగుపెడుతున్నారు. భారత్‌, శ్రీలంక మ్యాచ్‌ దగ్గరనుంచి రెజ్లింగ్‌, టోక్యో 2021,  ఒలంపిక్స్‌ దాకా జరిగే అన్ని అప్‌డేట్స్‌ని తెలుగులో పరిచయం చేయనున్నారు. ప్రముఖ ఛానల్‌ సోనీ టీవీ ఈ మేరకు రానాతో ఒప్పందం కుదుర్చుకుంది. దీనికి సంబంధించి పలు అంశాల గురించి రానా 'సాక్షి'తో ముచ్చటించారు. క్రీడలు, సినిమాలు సహా  పర్సనల్‌ లైఫ్‌ గురించి పలు విషయాలను పంచుకున్నారు.

పెళ్లి తర్వాత లైఫ్‌ చాలా మారిపోయిందన్న రానా త్వరలోనే బాబాయ్‌ వెంకటేష్‌, తమ్ముడు అభిరామ్‌లతో సినిమా చేస్తానని పేర్కొన్నారు. ఇక నారప్ప సినిమా ఓటీటీలో రావడం బాధగానే ఉందని చెప్పారు. ఆర్‌ఆర్‌ఆర్‌లో రామ్‌చరణ్‌ టీజర్‌ బాగా నచ్చిందని ప్రశంసలు కురిపించారు. మరిన్ని ఇంట్రెస్టింగ్‌ వివరాల కోసం వీడియోను చూడండి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement