ఎన్టీఆర్‌కు జోడీగా... | Rashmika Mandanna Got Chance To Act With NTR | Sakshi

ఎన్టీఆర్‌కు జోడీగా...

May 24 2024 12:03 AM | Updated on May 24 2024 11:28 AM

Rashmika Mandanna Got Chance To Act With NTR

హీరో ఎన్టీఆర్, హీరోయిన్‌ రష్మికా మందన్నా జంటగా నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘కేజీఎఫ్, సలార్‌’ సినిమాలను తీసిన దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ తర్వాతి చిత్రంలో ఎన్టీఆర్‌ హీరోగా నటించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘డ్రాగన్‌’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని తెలిసింది.

మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మించనున్న ఈ సినిమా చిత్రీకరణ ఆగస్టులోప్రారంభం కానుంది. కాగా ఈ సినిమాలోని హీరోయిన్‌ పాత్రకు రష్మికా మందన్నాను సంప్రదించారట దర్శకుడు ప్రశాంత్‌ అండ్‌ టీమ్‌. ఈ చిత్రానికి ఆమె గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని టాక్‌.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement