Raviteja’s Big Blockbuster Dhamaka Movie Is Streaming on Netflix - Sakshi
Sakshi News home page

Dhamaka Movie OTT Release: ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న ధమాకా

Jan 22 2023 3:38 PM | Updated on Jan 22 2023 3:56 PM

Ravi Teja latest Movie Dhamaka Movie Streaming On Netflix from Today - Sakshi

మాస్ మహారాజా రవితేజ, ‘పెళ్లి సందD’ బ్యూటీ శ్రీలీల జంటగా నటించిన మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'ధమాకా'. విడుదలైన కొద్ది రోజుల్లోనే సూపర్‌ హిట్‌ టాక్ తెచ్చుకుంది. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పటికే రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రంలో రవితేజ ఎనర్జీ, శ్రీలీల డ్యాన్స్‌ ప్రేక్షకులకు కట్టి పడేశాయి. తాజాగా ఈ చిత్రం ఇవాల్టి నుంచి ఓటీటీలోకి వచ్చేసింది. 

కాగా.. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ ఈ సినిమా డిటిటల్‌ రైట్స్‌ను దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈరోజు నుంచే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. దీంతో థియేటర్లలో చూడడం మిస్సయినా వారు ఎంచక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. 


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement