రెచ్చిపోదాం | Rechchipodam Brother Lyrical Song 1 Million Plus views | Sakshi
Sakshi News home page

రెచ్చిపోదాం

Published Tue, Sep 1 2020 2:58 AM | Last Updated on Tue, Sep 1 2020 2:58 AM

Rechchipodam Brother Lyrical Song 1 Million Plus views - Sakshi

కిరణ్, అతుల్‌ కులకర్ణి ప్రధాన పాత్రల్లో ఏకే జంపన్న దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రెచ్చిపోదాం బ్రదర్‌’. వీవీ లక్ష్మి, హనీష్‌ బాబు ఉయ్యూరు నిర్మించిన ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘అన్ని కమర్షియల్‌ హంగులున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రమిది. సాయి కార్తీక్‌ స్వరాలను అందించారు. మా సినిమా లిరికల్‌ సాంగ్‌ ‘జాగో..’ను ఇటీవల ఆదిత్య మ్యూజిక్‌ ద్వారా విడుదల చేయగా 1 మిలియన్‌ వ్యూస్‌ సాధించింది. ఇందుకు సాయి కార్తీక్‌ సంగీతం, భాస్కరభట్ల లిరిక్స్, భాను కొరియోగ్రఫీనే కారణం’’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement