
పండగరోజు సినిమాలు రిలీజ్ చేయడం చాలామందికి సెంటిమెంట్. అలా చాలామంది సంక్రాంతి, దసరా, దీపావళికి సినిమాలు రిలీజ్ చేస్తుంటారు. వీటితో పాటు మిగతా పండగ రోజుల్లో కూడా అనేక సినిమాలు విడుదలవుతుంటాయి. నేడు గణతంత్ర దినోత్సవం. మరి ఈ సందర్భంగా బుధవారం ఓటీటీలో రిలీజవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌లేంటో చూసేద్దాం..
హాట్‌స్టార్
బ్రో డాడీ (మలయాళ చిత్రం)
దిస్ ఈజ్ అస్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)
ద బుక్ ఆఫ్ బాబా ఫెట్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)
ఆహా
అర్జున ఫల్గుణ
జీ5
ఎల్లం షెరియకుమ్ (మలయాళ చిత్రం)
ఆహా (మలయాళ చిత్రం)
ముక్తి ( బెంగాలీ వెబ్ సిరీస్)
నెట్‌ఫ్లిక్స్
ద సిన్నర్ నాల్గో సీజన్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)
వూట్ సెలక్ట్
బడవ రాస్కెల్ (కన్నడ సినిమా)
ఇవే కాకుండా సామాన్యుడు, గ్యాంగ్స్ ఆఫ్ 18: నా స్కూల్ డేస్ సినిమాలు నేడు థియేటర్లలో రిలీజయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment