తెలుగులో మలయాళ హిట్‌ మూవీ, ఓటీటీలో ఎప్పుడంటే? | Rorschach Movie OTT Release Date Out | Sakshi
Sakshi News home page

Rorschach: ఓటీటీలో మమ్ముట్టి హిట్‌ మూవీ, ఎప్పుడు? ఎక్కడంటే?

Published Sun, Nov 6 2022 5:02 PM | Last Updated on Sun, Nov 6 2022 5:02 PM

Rorschach Movie OTT Release Date Out - Sakshi

ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి నటించిన సస్పెన్స్‌ సైకలాజికల్‌ థ్రిల్లర్‌ రోస్‌చాక్‌. ఇటీవల థియేటర్లలో విడుదలై మంచి స్పందన అందుకున్న ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి రాబోతోంది. హాట్‌స్టార్‌లో నవంబర్‌ 11 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. ఈ సందర్భంగా రోస్‌చాక్‌ తెలుగు ట్రైలర్‌ను రిలీజ్‌ చేసింది హాట్‌స్టార్‌. ఇది చూసిన జనాలు ట్రైలర్‌ అద్భుతంగా ఉందని కామెంట్లు పెడుతున్నారు.

కాగా నిశం బషీర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మమ్ముట్టి నిర్మాతగా వ్యవహరించాడు.  మిధున్‌ ముకుందన్‌ సంగీతం అందించగా కిరణ్‌ దాస్‌ ఎడిటర్‌గా పని చేశాడు. అసిఫ్‌ అలీ, షరఫ్‌ ఉధీన్‌, గ్రేస్‌ ఆంటోని ముఖ్యపాత్రల్లో నటించారు.

చదవండి: ఇనయ కోసం సీక్రెట్‌ రూమ్‌ ఓపెన్‌ చేసిన బిగ్‌బాస్‌
బాత్‌టబ్‌లో శవమై కనిపించిన సింగర్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement