Asif Ali
-
'కిష్కింద కాండం' సినిమా రివ్యూ (ఓటీటీ)
రీసెంట్ టైంలో మలయాళంలో వచ్చిన బెస్ట్ థ్రిల్లర్ మూవీ 'కిష్కింద కాండం'. రూ.7 కోట్ల ఖర్చు పెట్టి థియేటర్లలో రిలీజ్ చేస్తే రూ.75 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం హాట్‌స్టార్‌లో తెలుగు వెర్షన్ కూడా స్ట్రీమింగ్ అవుతోంది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?అప్పు పిళ్లై (విజయ రాఘవన్) ఆర్మీ మాజీ అధికారి. అడవిని ఆనుకుని ఉండే పెద్ద ఇంట్లో ఉంటాడు. ఓరోజు ఈయన గన్ మిస్ అవుతుంది. ఎన్నికల టైం కావడంతో తుపాకీని స్టేషన్లో అప్పగించాలని నోటీసులు ఇస్తారు. కట్ చేస్తే ఓ కోతి చేతిలో గన్ కనిపిస్తుంది. అది తనదేనని అప్పు పిళ్లై కన్ఫర్మ్ చేస్తాడు. ఇతడికి అజయ్ చంద్రన్ (ఆసిఫ్ అలీ) అనే కొడుకు. అజయ్ తొలి భార్య చనిపోవడం, కొడుకు కనిపించకుండా పోవడంతో అపర్ణ (అపర్ణా బాలమురళి)ని రెండో పెళ్లి చేసుకుంటాడు. అజయ్ చంద్రన్ మొదటి భార్య ఎలా చనిపోయింది? మిస్ అయిన కొడుకు ఏమయ్యాడు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: రూమర్స్ కాదు నిజంగానే కీర్తి సురేశ్‌కి పెళ్లి సెట్!)ఎలా ఉందంటే?మిస్టరీ థ్రిల్లర్ అనగానే దాదాపు ఒకే ఫార్మాట్లో స్టోరీ ఉంటుంది. ఓ హత్య, దాని చుట్టూ సాగే దర్యాప్తు. హంతకుడిని పోలీసులు పట్టుకోవడం ఇదే కాన్సెప్ట్ కనిపిస్తుంది. కానీ 'కిష్కింద కాండం' పూర్తిగా డిఫరెంట్. పాట, ఫైట్ లాంటివి ఏం ఉండవు. ఎప్పుడూ చూసే మిస్టరీ థ్రిల్లర్ లాంటి సినిమానే కానీ నేపథ్యమే వేరు. దానిని చూపించిన విధానం చాలా కొత్తగా, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కథ కూడా ఎక్కువ పాత్రలు లేకుండా చాలా సింపుల్‌గా తేల్చేశారు.మతిమరపు వ్యక్తి, కనపడకుండా పోయిన తుపాకీ, బుల్లెట్ గాయంతో చనిపోయిన కోతి, తప్పి పోయిన పిల్లాడు ఇవే ఈ కథ లోని ముఖ్యమైన అంశాలు. ఇంతకీ మించి చెబితే సినిమాలోని థ్రిల్‌ని మీరు మిస్ అయిపోతారు. ఎందుకంటే చిన్న స్టోరీ లైన్ మీద ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేతో.. చూస్తున్న ప్రేక్షకుడిని చివరి వరకు కూర్చోబెట్టడం అంటే అంత ఈజీ కాదు. కానీ 'కిష్కింద కాండం' అది చేసి చూపించింది. రైటింగ్ పరంగా ఇది టాప్ క్లాస్ వర్క్.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 34 సినిమాలు)కథ, మాటలు అందించిన బాహుల్ రమేశ్.. సినిమాటోగ్రఫీ కూడా చేశారు. కథ రాసుకున్న వాడే కెమెరా పడితే ఆ విజువల్స్ ఎలా ఉంటాయో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. మూవీ చాలా నెమ్మదిగా మొదలవుతుంది. చెప్పాలంటే తొలి అరగంట జరిగే సీన్లు చూస్తే బోర్ కొట్టేస్తుంది. కానీ ఆ తర్వాత ఉల్లిపాయ ఒక్కో పొర విప్పినట్లు కథలో ఒక్కో లేయర్ రివీల్ అవుతూ ఉంటుంది. అప్పటివరకు సస్పెన్స్, థ్రిల్లింగ్‌గా సాగే ఈ చిత్రం.. క్లైమాక్స్‌కి వచ్చేసరికి ఓ రకమైన సంతృప్తితో పాటు ఎమోషనల్ అయ్యేలా చేస్తుంది.'జీవితం ముందుకు సాగాలంటే నిజంతో పాటు అబద్ధం కూడా అవసరం', 'ఎవరికీ ఉపయోగపడని నిజాలు తెలుసుకుని ఏం చేస్తాం'.. సినిమా చూసిన తర్వాత ఈ రెండు డైలాగ్స్ మీకు తెగ నచ్చేస్తాయి. అలానే తండ్రి గజిని, కొడుకు కమల్ హాసన్ అని మీకు కచ్చితంగా అనిపిస్తుంది. కమర్షియల్ మూవీస్ అంటే ఇష్టపడేవాళ్లు, స్లోగా సాగే సినిమాలంటే ఇష్టం లేనివాళ్లకు ఇది నచ్చకపోవచ్చు. కాబట్టి దానికి తగ్గట్లు ప్లాన్ చేసుకోండి. రెండు గంటల నిడివితో తీసిన మిస్టరీ థ్రిల్లర్.. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు.- చందు డొంకాన(ఇదీ చదవండి: 'లెవల్ క్రాస్' సినిమా రివ్యూ (ఓటీటీ)) -
ఓటీటీలోకి మలయాళ సూపర్ హిట్ థ్రిల్లర్.. తెలుగులోనూ
తెలుగులో కమర్షియల్ సినిమాలు ఎక్కువగా వస్తుంటాయి. మలయాళంలో మాత్రం థ్రిల్లర్ మూవీస్ ఎప్పటికప్పుడు రిలీజ్ అవుతూనే ఉంటాయి. అలా సెప్టెంబరులో రిలీజైన ఓ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. రూ.5 కోట్లు పెడితే రూ.50 కోట్లు వసూళ్లు వచ్చాయి. ఇప్పుడు ఆ మూవీనే ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. స్ట్రీమింగ్ డేట్ ప్రకటించారు.అపర్ణ బాలమురళి, అసిఫ్ అలీ ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ మూవీ 'కిష్కింద కాండం'. కోతుల బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల దృష్టిలోనూ పడింది. దీంతో ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని ఎదురుచూశారు. ఇప్పుడు అధికారిక ప్రకటన వచ్చేసింది. నవంబర్ 19 నుంచి హాట్‌స్టార్‌లో మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ స్ట్రీమింగ్ కానుంది.(ఇదీ చదవండి: రెండో పెళ్లి చేసుకున్న డైరెక్టర్ క్రిష్)'కిష్కింద కాండం' విషయానికొస్తే.. అజయన్ (అసిఫ్ అలీ), అపర్ణ (అపర్ణ బాలమురళి) ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. కానీ అప్పటికే అజయన్కి పెళ్లయి బాబు కూడా పుడతాడు. కానీ భార్య చనిపోవడంతో ఈ పెళ్లి చేసుకుంటాడు. కానీ ఇది జరిగిన కొన్నిరోజులకే కొడుకు మాయమవుతాడు. ఆ కుర్రాడు ఏమైపోయాడు? అజయన్ తండ్రి వల్ల ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? అనేదే మిగతా స్టోరీ.చివరి వరకూ సినిమాలో ట్విస్ట్‌ను కొనసాగించడంతో పాటు థ్రిల్‌ను ఏమాత్రం తగ్గనీయకుండా దర్శకుడు సినిమా తీశాడు. 'కిష్కింద కాండం' టైటిల్ పెట్టడానికి కూడా కారణముంది. కోతులు ఎక్కువగా కనిపించే ఆ ఊరిలో వింత సంఘటనలు జరుగుతుంటాయి. ఓ సందర్భంలో మనిషి శవం ఉండాల్సిన చోట కోతి శవం కనిపిస్తుంది. ఇలా మొదటి నుంచి చివరివరకు ట్విస్టులు, థ్రిల్స్ మిమ్మల్ని మైండ్ బ్లాక్ చేయడం గ్యారంటీ.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ అంటేనే ఇమేజ్ డ్యామేజ్.. ఎప్పుడు తెలుసుకుంటారో?) -
'లెవల్ క్రాస్' సినిమా రివ్యూ (ఓటీటీ)
సినిమా అంటేనే ఇలానే ఉండాలి అనేలా కాకుండా అప్పుడప్పుడు డిఫరెంట్ మూవీస్ వస్తుంటాయి. ఇవి కొందరికి నచ్చితే మరికొందరికి నచ్చకపోవచ్చు. అలాంటి ఓ విభిన్నమైన కాన్సెప్ట్‌తో తీసిన చిత్రం 'లెవల్ క్రాస్'. ఒరిజినల్‌గా దీన్ని మలయాళంలో తీశారు. కానీ రీసెంట్గా ఆహా, అమెజాన్ ప్రైమ్ ఓటీటీల్లో తెలుగు వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. ఇంతకీ ఈ థ్రిల్లర్ సినిమా ఎలా ఉందంటే?కథేంటి?రఘు (అసిఫ్ అలీ) ఎడారి ప్రాంతంలో ఒక చోట రైల్వే గేట్ కీపర్. నిర్మానుస్య ప్రాంతంలో ఒక్కడే చెక్క ఇంట్లో నివసిస్తుంటాడు. ఓ రోజు వేగంగా వెళ్తున్న ట్రైన్లో నుంచి ఒక అమ్మాయి కింద పడినట్లు రఘు గమనిస్తాడు. దెబ్బలు తగిలి స్పృహ కోల్పోయిన ఆమెని తన ఇంటికి తీసుకొస్తాడు. కోలుకున్న తర్వాత ఆమెకు తన గురించి చెబుతాడు. ఆమె కూడా తన గురించి చెబుతుంది. ఇంతకీ ఆమె ఎవరు? ఒకరి గురించి ఒకరు ఏం తెలుసుకున్నారు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?ఓ సినిమా తీయాలంటే హీరోహీరోయిన్ ఉండాలి. ఆరు పాటలు, మూడు ఫైట్స్, అవసరం లేకపోయినా సరే కామెడీ.. ఇలా పాన్ ఇండియా పేరుతో వందలకోట్ల బడ్జెట్ ఉండాలని చాలామంది అనుకుంటారు. కానీ అవేవి అక్కర్లేదని 'లెవల్ క్రాస్' సినిమా నిరూపించింది. మూడే పాత్రలు ఉంటాయి. ప్రతి పాత్ర సినిమా అంతా రెండు-మూడు డ్రస్సులో మాత్రమే కనిపిస్తారు. అలాంటి విచిత్రమైన మూవీ ఇది.ప్రతి మనిషి జీవితంలో ఎవరికీ తెలియని యాంగిల్ ఒకటి ఉంటుంది. ఒకవేళ అది మరో వ్యక్తికి తెలిస్తే.. మనుషులు ఎలా ప్రవర్తిస్తారు? ఎంతకు తెగిస్తారు అనే కాన్సెప్ట్‌తో తీసిన సినిమానే ఇది. సినిమా కథ గురించి చెబితే మళ్లీ స్పాయిలర్ అవుద్దేమో! కాస్త ఓపికతో చూస్తే మీకు డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్ అయితే వస్తుంది.సినిమాలో మూడు పాత్రలు ఒక్కోటి ఒక్కో స్టోరీ చెబుతాయి. కానీ ఎవరిది నిజం ఎవరిది అబద్ధం అనేది మనకు అర్ధం కాదు. ఒకటి జరుగుతుందని అనుకుంటాం. కానీ తర్వాతి సీన్లో ఊహించనది జరుగుతుంది. ఒక్కొక్కరి గతం గురించి బయటపడే ట్విస్టులు అయితే నెక్స్ట్ లెవల్ అని చెప్పొచ్చు. థ్రిల్లర్ సినిమాల్లో విలన్ ఎవరు? హీరో అనేది ప్రారంభంలో చాలామంది గెస్ చేస్తారు. కానీ ఈ సినిమా విషయంలో కచ్చితంగా అలా కనిపెట్టలేరు.సైకలాజికల్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తీసిన ఈ సినిమా అందరికీ నచ్చుతుందా అంటే డౌటే. ఎందుకంటే ఏదో ఆర్ట్ మూవీ తీసినట్లు చాలా నిదానంగా వెళ్తుంది. దాదాపు 45 నిమిషాల వరకు అలా సాగుతూ ఉంటుంది. ఆ తర్వాత ఒక్కొక్క ట్విస్ట్ వస్తాయి. మధ్యలో ఓ పాట ఉంటుంది కానీ అది అనవసరం అనిపించింది.యాక్టింగ్ పరంగా అసిఫ్ అలీ, అమలాపాల్, షరాఫుద్దీన్ ఆకట్టుకున్నారు. 'దృశ్యం' డైరెక్టర్ జీతూ జోసెఫ్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన అర్భాజ్ ఆయూబ్ దర్శకుడు. ఎంచుకున్న పాయింట్ చాలా డిఫరెంట్. దాన్ని తీసిన విధానం అంతకంటే డిఫరెంట్. రెగ్యులర్ రొటీన్ కమర్షియల్, యాక్షన్ మూవీస్ కాకుండా కొత్తగా ఏదైనా థ్రిల్లర్ చూద్దామనుకుంటే దీన్ని ట్రై చేయండి.-చందు డొంకాన -
త్వరలోనే తల్లి కాబోతున్న హీరోయిన్ పూర్ణ.. వీడియో షేర్ చేసిన నటి
హీరోయిన్ పూర్ణ అటు వెండితెరతో పాటు ఇటు బుల్లితెరపై కూడా సందడి చేస్తుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం సినిమాల్లో నటించి ఎంతోమంది అభిమానాన్ని సొంతం చేసుకున్న ఈ భామ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన కెరీర్‌ను కొనసాగిస్తుంది. సోషల్ మీడియాలోనూ వరుస ఫోటోషూట్స్‌తో ఫ్యాన్స్‌తో ఎప్పుడూ టచ్‌లో ఉంటోంది. ఇక ఇటీవలె వివాహ బంధంలోకి అడుగుపెట్టిన పూర్ణ తాజాగా గుడ్‌న్యూస్ చెప్పింది. తాను త్వరలోనే తల్లి కాబోతున్నట్లు స్వయంగా ప్రకటించింది. ఈ ఏడాది జూన్ 12న దుబాయ్‌లో వ్యాపారవేత్త ఆసిఫ్ అలీతో పూర్ణ వివాహం జరిగిన సంగతి తెలిసిందే. అతికొద్ది మంది కుటుంబసభ్యుల సమక్షంలో పూర్ణ పెళ్లి ఘనంగా జరిగింది. తాజాగా తాను తల్లికాబోతున్నట్లు వెల్లడించడంతో పూర్ణ దంపతులకు ఫ్యాన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. -
తెలుగులో మలయాళ హిట్ మూవీ, ఓటీటీలో ఎప్పుడంటే?
ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి నటించిన సస్పెన్స్ సైకలాజికల్ థ్రిల్లర్ రోస్‌చాక్. ఇటీవల థియేటర్లలో విడుదలై మంచి స్పందన అందుకున్న ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి రాబోతోంది. హాట్‌స్టార్‌లో నవంబర్ 11 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. ఈ సందర్భంగా రోస్‌చాక్ తెలుగు ట్రైలర్‌ను రిలీజ్ చేసింది హాట్‌స్టార్. ఇది చూసిన జనాలు ట్రైలర్ అద్భుతంగా ఉందని కామెంట్లు పెడుతున్నారు. కాగా నిశం బషీర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మమ్ముట్టి నిర్మాతగా వ్యవహరించాడు. మిధున్ ముకుందన్ సంగీతం అందించగా కిరణ్ దాస్ ఎడిటర్‌గా పని చేశాడు. అసిఫ్ అలీ, షరఫ్ ఉధీన్, గ్రేస్ ఆంటోని ముఖ్యపాత్రల్లో నటించారు. చదవండి: ఇనయ కోసం సీక్రెట్ రూమ్ ఓపెన్ చేసిన బిగ్‌బాస్ బాత్‌టబ్‌లో శవమై కనిపించిన సింగర్ -
జూన్‌లోనే పెళ్లి అయిపోయింది.. ఆ కారణంతో ఎవరూ రాలేకపోయారు!
బహుభాషా నటిగా పేరు తెచ్చుకున్న నటి పూర్ణ. ఇంతకుముందు మలయాళం, తెలుగు, తమిళం భాషల్లో కథానాయకిగా నటించిన ఈ కేరళ భామ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తోంది. పలు టీవీ కార్యక్రమంల్లోనూ పాల్గొంటున్న పూర్ణ ప్రేమ, పెళ్లి గురించి రకరకాల ప్రచారం చాలా కాలంగానే జరుగుతూ వచ్చింది. ప్రేమ పేరుతో ఒక ముఠా తనను మోసం చేసిందని ఆ మధ్య పోలీసులకు కూడా ఫిర్యాదు చేసి వార్తల్లో నిలిచింది. అదేవిధంగా ఈమె ప్రేమలో పడిందని త్వరలో పెళ్లికి సిద్ధమవుతోందనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేసింది. అలాంటిది ఎట్టకేలకు ఇటీవల తనకు ప్రియుడు ఉన్నాడనే విషయాన్ని ఇద్దరూ దిగిన పొటోలతో సహా సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించింది. ఈమె ప్రియుడు పేరు ఆసీఫ్ అలీ. ఇతను అరబ్ దేశానికి చెందిన వ్యాపారవేత్త. అయితే పూర్ణ, ఆసిఫ్ అలీ ప్రేమ బ్రేకప్ అయిందనే ప్రచారం కూడా ఇటీవల జరిగింది. ఏదేమైనా ప్రస్తుతం పూర్ణ, ఆసీఫ్ అలీ దుబాయ్‌లో ఉన్నారు. దీని గురించి నటి పూర్ణ ఓ భేటీలో పేర్కొంటూ తమ వివాహ నిశ్చితార్థం ఈ ఏడాది మే నెల 31న జరిగిందని జూన్ నెల 12వ తేదీన దుబాయ్‌లో పెళ్లి అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగిందని చెప్పింది. దేశ సమస్య కారణంగా పలువురు తమ పెళ్లి వేడుకల్లో పాల్గొనలేక పోయారని, దీంతో త్వరలో కేరళలో వివాహ రిసెప్షన్ నిర్వహించనున్నట్లు వెల్లడించింది. దుబాయ్‌లో ఓ నాట్య పాఠశాలను ప్రారంభించనున్నట్లు చెప్పింది. ఇది తన చిరకాల కోరిక అని నటి పూర్ణ పేర్కొంది. -
గ్రౌండ్లో గొడవపడ్డారు.. ఆ ఇద్దరు ఆటగాళ్లకు ఐసీసీ బిగ్ షాక్!
ఆసియాకప్-2022 సూపర్-4 మ్యాచ్‌లో పాకిస్తాన్‌కు ఆఫ్గానిస్తాన్ చుక్కలు చూపించిన సంగతి తెలిసిందే. అఖరి ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఆనూహ్యంగా ఒక్క వికెట్ తేడాతో ఆఫ్గాన్ ఓటమిపాలైంది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా ఆఫ్గాన్ బౌలర్ ఫరీద్ ఆహ్మద్, పాకిస్తాన్ బ్యాటర్ ఆసిఫ్ ఆలీ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఫరీద్ అహ్మద్ వేసిన 19వ ఓవర్లో నాలుగో బంతికి సిక్సర్ బాదిన అలీ.. తర్వాత బంతికే పెవిలియన్‌కు చేరాడు. ఈ క్రమంలో వికెట్ తీసిన ఆనందలో ఫరీద్.. అలీ దగ్గరకు వెళ్లి గట్టిగా అరుస్తూ సెలబ్రేషన్స్ జరుపున్నాడు. అయితే తన సహానాన్ని కోల్పోయిన అలీ.. బౌలర్‌పై కొట్టడానికి బ్యాట్ ఎత్తాడు. దీంతో ఆసీఫ్ ఆలీ ప్రవర్తనపై మాజీ ఆటగాళ్లతో పాటు, అభిమానులు విమర్శల వర్షం కురిపించారు. ట్విటర్లో# 'బ్యాన్ ఆసీఫ్ ఆలీ' హ్యాష్ ట్యాగ్‌ను కూడా ఆఫ్గాన్ అభిమానులు ట్రెండ్ చేశారు. ఈ క్రమంలో వీరిద్దరికి ఐసీసీ బిగ్ షాక్ ఇచ్చింది. ఫరీద్ అహ్మద్, అసిఫ్ ఆలీలకు 25 శాతం మ్యాచ్ ఫీజు కోత విధించడంతో పాటు చెరో డీ మోరిట్ పాయింట్ వేసింది. చదవండి: Asia Cup 2022: 'కెప్టెన్ రిజ్వాన్ కాదు.. నేను'.. అంపైర్‌పై బాబర్ ఆజాం ఆగ్రహం -
ఆఫ్ఘన్ బౌలర్‌ను బ్యాట్‌తో కొట్టబోయిన పాక్ బ్యాటర్.. వైరల్ వీడియో
ఆసియా కప్ 2022 సూపర్-4 దశలో భాగంగా నిన్న (సెప్టెంబర్ 7) ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన ఉత్కంఠ సమరంలో పాకిస్తాన్ వికెట్ తేడాతో గట్టెక్కింది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో పాక్ పదో నంబర్ ఆటగాడు నసీమ్ షా.. ఆఖరి ఓవర్ తొలి రెండు బంతులను సిక్సర్లుగా మలిచి పాక్‌కు అపురూప విజయాన్ని అందించాడు. అప్పటివరకు ఆఫ్ఘన్ చేతుల్లోనే ఉన్న మ్యాచ్ (6 బంతుల్లో 11 పరుగులు).. నసీమ్ వీర విజృంభణ ధాటికి పాక్ వశమైంది. అయితే అంతకుముందు ఓవర్లో చోటు చేసుకున్న ఓ దురదృష్టకర ఘటన క్రికెట్ ప్రేమికులను విస్మయాన్ని గురి చేసింది. 19వ ఓవర్ నాలుగో బంతికి సిక్సర్ బాది జోరుమీదున్న పాక్ బ్యాటర్ ఆసిఫ్ అలీ.. ఆ తర్వాతి బంతికే ఔటయ్యానన్న కోపంతో ఆఫ్ఘన్ బౌలర్ ఫరీద్ అహ్మద్‌ను బ్యాట్‌తో కొట్టబోయాడు. ఇందులో ఫరీద్ తప్పు కూడా ఉంది. ఆసిఫ్‌ను ఔట్ చేశానన్న ఆనందంలో ఫరీద్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తూ అత్యుత్సాహం ప్రదర్శించాడు. దీంతో కోపం ఆపుకోలేక పోయిన ఆసిఫ్ అలీ.. ఫరీద్‌పై బ్యాట్‌తో దాడి చేయబోయాడు. పెవిలియన్ వైపు వెళ్తూవెళ్తూ ఫరీద్‌కు కూడా వార్నింగ్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో క్షణాల్లో వైరలైంది. క్రికెట్ అభిమానులు ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నారు. పాక్ ఆటగాడి ఓవరాక్షన్‌పై మండిపడుతున్నారు. క్రికెట్లో వికెట్ తీశాక సంబురాలు చేసుకోవడం కామనేనని, దానికి ఆసిఫ్ అంతలా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదని దండిస్తున్నారు. భౌతిక దాడులకు పాల్పడటం అనేది జెంటిల్మెన్ గేమ్ సంస్కృతి కాదని హితవు పలుకుతున్నారు. మరికొందరైతే పాక్ ఆటగాడిపై కఠిన చర్యలు తీసుకోవాలిన ఐసీసీని కోరుతున్నారు. The fight between Asif Ali and the Afghan bowler💥 Very unfortunate #PAKvAFG pic.twitter.com/AQzxurWNB7 — Nadir Baloch (@BalochNadir5) September 7, 2022 కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. పాక్ బౌలర్లు సమిష్టిగా రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 129 పరుగులు మాత్రమే చేయగలిగింది. 35 పరుగులు చేసిన ఇబ్రహీం జద్రాన్ ఆఫ్ఘన్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్‌కు ఆఫ్గన్ బౌలర్లు చుక్కలు చూపించారు. పొదుపుగా బౌలింగ్ చేయటంతో పాటు క్రమం తప్పకుండా వికెట్లు తీసి పాక్‌పై ఒత్తిడి పెంచారు. అయితే చివర్లో షాదాబ్ ఖాన్ (26 బంతుల్లో 36; ఫోర్, 3 సిక్సర్లు), ఆసిఫ్ అలీ (8 బంతుల్లో 16; 2 సిక్సర్లు), నసీమ్ షా (4 బంతుల్లో 14 నాటౌట్; 2 సిక్సర్లు) భారీ సిక్సర్లు బాది ఆఫ్ఘన్ చేతుల్లో నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నారు. ఆఫ్ఘన్ బౌలర్లు ఫజల్ హక్ ఫారూఖీ (3/31), ఫరీద్ మాలిక్ (3/31), రషీద్ ఖాన్ (2/25) చెలరేగినప్పటికీ నసీమ్ షా వరుస సిక్సర్లతో పాక్‌ను గెలిపించాడు. ఈ దెబ్బతో ఆఫ్ఘన్ సహా భారత్ కూడా ఇంటిముఖం పట్టింది. సెప్టెంబర్ 11న జరిగే ఫైనల్లో పాక్-శ్రీలంక జట్లు తలపడతాయి. చదవండి: Viral Video: ఆఫ్ఘన్ ఫ్యాన్స్ క్రూర ప్రవర్తన.. పాక్ అభిమానులపై దాడులు -
పాకిస్తాన్ ఫైనల్‌కు.. టీమిండియా ఇంటికి
షార్జా: భారత్ అభిమానుల్లో ఆశలు రేపేలా ఉత్కంఠ రేకెత్తించిన మ్యాచ్‌లో చివరకు పాకిస్తానే వికెట్ తేడాతో అఫ్గానిస్తాన్‌పై గెలిచింది. దీంతో ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా పాక్, శ్రీలంక జట్లు ఆదివారం జరిగే ఫైనల్ పోరుకు సిద్ధమయ్యాయి. ఈ రెండు జట్లు రెండేసి విజయాలు సాధించగా, ఆడిన రెండూ ఓడిన భారత్, అఫ్గానిస్తాన్ ఆసియా కప్ టి20 టోర్నీ నుంచి నిష్క్రమించాయి. ‘సూపర్–4’లో బుధవారం అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 130 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 19.2 ఓవర్లలో 9 వికెట్లకు 131 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ షాదాబ్ (26 బంతుల్లో 36; 1 ఫోర్, 3 సిక్స్‌లు), ఇఫ్తికార్ (33 బంతుల్లో 30; 2 ఫోర్లు) రాణించారు. జట్టు స్కోరు 97 పరుగుల స్కోరు వద్ద షాదాబ్ అవుట్ కాగా... స్వల్పవ్యవధిలో పాక్ 6 వికెట్లు కోల్పోయి పరాజయానికి దగ్గరైంది. పాక్ నెగ్గేందుకు ఆఖరి ఓవర్లో 6 బంతుల్లో 11 పరుగులు చేయాల్సి ఉండగా... ఫారూఖి వేసిన తొలి రెండు బంతులపై సిక్సర్లు కొట్టిన నసీమ్ షా (4 బంతుల్లో 14 నాటౌట్; 2 సిక్స్‌లు) పాక్ జట్టును గెలిపించడంతోపాటు ఫైనల్‌కు చేర్చాడు. అంతకుముందు అఫ్గానిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. ఇబ్రహీమ్ జద్రాన్ (37 బంతుల్లో 35; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. ఓపెనర్ హజ్రతుల్లా (17 బంతుల్లో 21; 4 ఫోర్లు), ఆఖర్లో రషీద్ ఖాన్ (15 బంతుల్లో 18 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడారు. పాక్ బౌలర్లు రవూఫ్ 2, నసీమ్ షా, హస్నైన్, నవాజ్, షాదాబ్ తలా ఒక వికెట్ తీశారు. -
రోజుకు 150 సిక్స్‌లు కొడుతున్నా అన్నావు.. ఇప్పుడు ఏమైంది భయ్యా నీకు?
ఆసియా కప్ 2022లో భాగంగా ఆదివారం టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. భారత బౌలర్లు భువనేశ్వర్ కుమార్, హార్దిక్ పాండ్యా చేలరేగడంతో పాకిస్తాన్ 148 పరుగులకే చాప చుట్టేసింది. ఇక ఇది ఇలా ఉండగా పాకిస్తాన్ బ్యాటర్ ఆసిఫ్ అలీను భారత అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఓ ఆట ఆడేసుకుంటున్నారు. కారణం ఏంటంటే.. ఈ హై వోల్టేజ్ మ్యాచ్‌కు ముందు ఆసిఫ్ అలీ విలేకురుల సమావేశంలో మాట్లాడాడు. ఈ క్రమంలో భారత్‌తో మ్యాచ్‌కు ఏ విధంగా సన్నద్దం అవుతునున్నారు అన్న ప్రశ్నకు.. "ప్రతీ రోజు ప్రాక్టీస్‌లో భాగంగా 100 నుంచి 150 సిక్స్‌లు కొడుతున్నా, మ్యాచ్‌లో మాత్రం కనీసం మూడు నుంచి నాలుగు సిక్స్‌లు అయినా కొడతా" అని అలీ ప్రగల్బాలు పలికాడు. అయితే భారత్‌తో మ్యాచ్‌లో మాత్రం ఆసిఫ్ తుస్సు మనిపించాడు. ఈ మ్యాచ్‌లో 7 బంతులు ఎదర్కొన్న అలీ కేవలం 9 పరుగులు మాత్రమే చేసి అట్టర్ ప్లాప్ అయ్యాడు. సిక్స్‌లు మాట పక్కన పెడితే కనీసం ఒక ఫోర్ కూడా కొట్టలేక పోయావు అంటూ ఆసిఫ్ అలీని భారత అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4771481161.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); చదవండి: Asia cup 2022: 'కోహ్లి మళ్లీ విఫలమయ్యాడు.. ఇదీ ఒక ఇన్నింగ్సేనా' -
IND vs PAK: రోజుకు 100-150 సిక్సర్లు కొడుతున్నా! మ్యాచ్‌లో కనీసం ఓ నాలుగైనా!
Asia Cup 2022- India Vs Pakistan: ఆసియాకప్-2022లో భాగంగా పాకిస్తాన్ తమ తొలి మ్యాచ్‌ను ఆగస్టు 28న దుబాయ్ వేదికగా భారత్‌తో ఆడనుంది. ఈ క్రమంలో ఆసియాకప్ కోసం తీవ్రంగా నెట్స్‌లో శ్రమిస్తున్నట్లు పాకిస్తాన్ ఆటగాడు ఆసిఫ్ అలీ తెలిపాడు. అదే విధంగా ప్రాక్టీస్‌లో భాగంగా ప్రతీరోజు 100 నుంచి 150 సిక్సర్లు కొడుతున్నట్లు అలీ వెల్లడించాడు. మ్యాచ్‌లో 4 నుంచి 5 సిక్స్‌లు కొడతా! తాజాగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అలీ మాట్లాడుతూ.. "ఛేజింగ్‌లో రన్‌రేట్ 10కి పైగా అవసరమైన స్థితిలో బ్యాటింగ్ వస్తాను. కాబట్టి ఆ సమయంలో భారీ షాట్లు ఆడాలి. మన బాధ్యత నిర్వర్తించాలంటే దానికి చాలా ప్రాక్టీస్ అవసరం. అందుకే నా ప్రాక్టీస్‌లో భాగంగా ప్రతీ రోజు 100 నుంచి 150 సిక్సర్లు కొడుతున్నాను. తద్వారా మ్యాచ్‌లో కనీసం 4 నుంచి 5 సిక్స్లైనా కొట్టగలను" అని పేర్కొన్నాడు. ఆడిన షాట్ మళ్లీ ఆడను! అదే విధంగా తన షాట్ సెలక్షన్ గురుంచి మాట్లాడుతూ.. నేను బంతిని లైన్ అండ్ లెంగ్త్‌కు అనుగుణంగా కొట్టడానికి ప్రయత్నిస్తాను. ఇది మ్యాచ్ పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. నేను టీ20ల్లో బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు సాదరణంగా నాపై ఒత్తిడి ఉంటుంది. అయితే ఈ మ్యాచ్‌లోనైనా ఆడిన షాట్‌ను మళ్లీ ఆడాలని నేను ఎప్పుడూ అనుకోను ఆసిఫ్ అలీ తెలిపాడు. ఇక అలీ వ్యాఖ్యలపై టీమిండియా ఫ్యాన్స్ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ‘మ్యాచ్‌లో చూసుకుందాంలే.. మా బౌలర్లు కూడా బాగా ప్రాక్టీసు చేస్తున్నారు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక 2018లో పాకిస్తాన్ తరపున టీ20ల్లో అంతర్జాతీయ అరేంట్రం చేసిన అలీ.. జట్టులో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ సెమీఫైనల్ చేరడంలో అలీ కీలక పాత్ర పోషించాడు. ఇక ఆసియాకప్-2022 ఆగస్టు 27 నుంచి యూఏఈ వేదికగా జరగనుంది. తొలి మ్యాచ్‌లో ఆఫ్గానిస్తాన్-శ్రీలంక జట్లు తలపడనున్నాయి. చదవండి: Ind Vs Pak- Virat Kohli: పాక్‌తో మ్యాచ్‌లో ఫిఫ్టీ కొడితే ఆ నోళ్లన్నీ మూతపడతాయి! ICC ODI Rankings: క్లీన్‌స్వీప్‌లు.. టీమిండియా, పాకిస్తాన్ ఏ స్థానాల్లో ఉన్నాయంటే! -
రెండేళ్ల క్రితం దూరమైంది.. పాక్ క్రికెటర్ ఇంట్లో వెల్లివిరిసిన సంతోషం
పాకిస్తాన్ మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ ఆసిఫ్ అలీ ఇంట్లో సంతోషం వెల్లివెరిసింది. ఆసిఫ్ రెండోసారి తండ్రిగా ప్రమోషన్ సాధించాడు. గురువారం ఆసిఫ్ అలీ భార్య పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆసిఫ్ ట్విటర్ వేదికగా.. తన చిట్టితల్లి వేసుకోబోయే వస్తువులను షేర్ చేస్తూ తన ఆనందాన్ని పంచుకున్నాడు. ''నా ఇంట్లోకి చిన్న దేవదూత అడుగుపెట్టింది.. వెల్కమ్ టూ వరల్డ్ స్వీట్హార్ట్'' అంటూ క్యాప్షన్ జత చేశాడు. కాగా అంతర్జాతీయ క్రికెట్లో లేటు వయసులో ఎంట్రీ ఇచ్చినప్పటికి ఆసిఫ్ అలీ పాకిస్తాన్ జట్టులో కీలక బ్యాట్స్‌మన్‌గా ఎదిగాడు. 2018లో అరంగేట్రం చేసిన ఆసిఫ్ అలీ ఇప్పటివరకు 21 వన్డేల్లో 382 పరుగులు, 39 టి20ల్లో 435 పరుగులు సాధించాడు. రెండేళ్ల క్రితం మొదటి కూతురు మరణం.. ఆసిఫ్ అలీ ఇంట్లో రెండేళ్ల క్రితం విషాదం చోటుచేసుకుంది. తన రెండేళ్ల కూతురు నూర్ ఫాతిమా క్యాన్సర్ స్టేజీ-4తో పోరాడుతూ కన్నుమూసింది. మే 2019లో అమెరికాలో నూర్ ఫాతిమాకు చికిత్స అందించినప్పటికి వైద్యులు బతికించలేకపోయారు. కూతురు పోయిన బాధను దిగమింగుకొని ఆ ఏడాది పీఎస్ఎల్ 2019లో ఆసిఫ్ అలీ అద్బుత ప్రదర్శన నమోదు చేశాడు. కాగా రెండేళ్ల తర్వాత ఆసిఫ్ అలీ దంపతులు మరో బిడ్డకు జన్మనివ్వడంతో నూర్ ఫాతిమా మళ్లీ పుట్టిందంటూ క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్ చేశారు. Mere Ghar Ayee Aik Nanhi Pari!💓 Welcome to the World, Sweetheart!#blessed #blessedwithababygirl pic.twitter.com/R2dTGQ3gyk — Asif Ali (@AasifAli45) May 19, 2022 -
రెండుసార్లు బచాయించినా గెలిపించలేకపోయారు
పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్ 2022) చివరి అంకానికి చేరుకుంది. లాహోర్ ఖలందర్స్, ముల్తాన్ సుల్తాన్స్ ఫైనల్లో అమితుమీ తేల్చుకోనున్నాయి. కాగా ఎలిమినేటర్ 2లో భాగంగా శుక్రవారం లాహెర్ ఖలందర్స్ ఇస్లామాబాద్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఇస్లామాబాద్ యునైటెడ్ ఇన్నింగ్స్ సమయంలో కెప్టెన్ షాహిన్ అఫ్రిది తన చివరి ఓవర్ వేశాడు. ఇస్లామాబాద్ గెలవాలంటే 4 ఓవర్లలో 35 పరుగులు చేయాలి. క్రీజులో హిట్టర్ అసిఫ్ అలీతో పాటు హసన్ అలీ ఉన్నారు. ఓవర్ తొలి బంతిని అసిఫ్ బౌండరీ పంపించాడు. రెండో బంతిని సింగిల్ తీయడంతో హసన్ అలీ స్ట్రైక్‌కు వచ్చాడు. మూడో బంతిని హసన్ భారీ షాట్ ఆడినప్పటికి బంతి వెళ్లి డేవిడ్ వీస్ చేతిలో పడింది. కానీ రిప్లేలో నోబాల్ అని తేలింది. అప్పటికే ఒక పరుగు పూర్తైంది. ఆ తర్వాత ఫ్రీ హిట్‌లోనూ అసిఫ్ అలీ కూడా అదే తరహాలో భారీ షాట్ ఆడాడు. లాంగాన్ దిశలో ఫీల్డర్ క్యాచ్ తీసుకున్నప్పటికి కౌంట్ కిందకు రాదు. అలా రెండుసార్లు ఔట్ నుంచి బచాయించినప్పటికి ఇద్దరు అలీలు మ్యాచ్‌ను మాత్రం గెలిపించలేకపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. లాహోర్ ఖలందర్స్ 6 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన లాహోర్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. షఫీక్ 52 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. కమ్రాన్ గులామ్ 30, డేవిడ్ వీస్ 28 నాటౌట్, మహ్మద్ హఫీజ్ 28 పరుగులు చేశారు. అనంతరం ఇస్లామాబాద్ యునైటెడ్స్ 19.4 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌట్ అయింది. అజమ్ ఖాన్ 40 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చదవండి: Ruturaj Gaikwad: యువ క్రికెటర్‌ను వెంటాడిన దురదృష్టం.. లంకతో టి20 సిరీస్‌కు దూరం Ind Vs SL 1st T20I: అక్కడ ఉంది శ్రేయాస్ అయ్యర్.. డౌట్ అక్కర్లేదు pic.twitter.com/49893BOcmh — Sports Hustle (@SportsHustle3) February 25, 2022 pic.twitter.com/PDjZQt2Xlk — Sports Hustle (@SportsHustle3) February 25, 2022 -
Shakib Al Hasan: ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్’ నామినీల జాబితా ఇదే!
ICC player of the month nominations for October: ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్' అవార్డుల నామినీలను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ప్రకటించింది. అక్టోబరు నెలకు గానూ ఈ పురస్కారానికి తమ పరిశీలనలో ఉన్న క్రికెటర్ల పేర్లను గురువారం వెల్లడించింది. పురుషుల విభాగంలో బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్, పాకిస్తాన్ పవర్ హిట్టర్ ఆసిఫ్ అలీ, నమీబియా బ్యాటర్ డేవిడ్ వీజ్ ఈ జాబితాలో చోటుదక్కించుకున్నారు. అయితే, టీ20 వరల్డ్‌కప్ ఆరంభంలో దారుణంగా విఫలమైన నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లలో ఒక్కరి పేరు కూడా ఈ లిస్టులో లేకపోవడం గమనార్హం. ఇక మహిళల విభాగంలో ఐర్లాండ్ ఆల్‌రౌండర్ లారా డెలాని, బ్యాటర్ గాబీ లూయీస్, జింబాబ్వే కెప్టెన్ మేరీ అన్నే ముసొండ పేర్లు ఈ లిస్టులో ఉన్నాయి. కాగా అద్భుత ప్రదర్శన కనబరిచిన క్రికెటర్ల విజయాన్ని సెలబ్రేట్ చేసేందుకు ఐసీసీ ఈ ఏడాది ఆరంభంలో సరికొత్త పురస్కారాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అత్యుత్తమంగా రాణించిన క్రికెటర్లను ప్రతి నెలా సత్కరించనుంది. షకీబ్ అల్ హసన్(Shakib Al Hasan).. టీ20 వరల్డ్‌కప్-2021 టోర్నీలో భాగంగా బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్... అక్టోబరులో ఆరు టీ20 మ్యాచ్‌లు ఆడాడు. వీటిలో మొత్తంగా 131 పరుగులు చేయడం సహా.. 11 వికెట్లు తీశాడు. ఈ క్రమంలో రెండోసారి ఈ పురస్కారానికి నామినేట్ అయ్యాడు. ఆసిఫ్ అలీ(పాకిస్తాన్- Asif Ali) పాకిస్తాన్ మిడిలార్డర్ బ్యాటర్ ఆసిఫ్ అలీ టీ20 ప్రపంచకప్-2021లో ఇప్పటి వరకు 3 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 52 పరుగులు సాధించాడు. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో కేవలం 12 బంతుల్లో 27 పరుగులు సాధించాడు. అంతేగాక అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌లో 19వ ఓవర్లో 4 సిక్సర్లు బాది జట్టును విజయతీరాలకు చేర్చాడు. డేవిడ్ వీజ్(నమీబియా- David Wiese) ఈ ఏడాది(2021) తొలిసారిగా టీ20 ప్రపంచకప్ టోర్నీ ఆడేందుకు అర్హత సాధించింది నమీబియా. అద్బుత ప్రదర్శనతో సంచలన విజయాలు సాధించి సూపర్- 12 రౌండ్‌కు దూసుకెళ్లింది. ఇక నమీబియా వెటరన్ ఆల్‌రౌండర్ డేవిడ్ వీజ్ విజయాల్లో తన వంతు పాత్ర పోషించాడు. ఆడిన 8 మ్యాచ్‌లలో 162 పరుగులు చేయడం సహా... ఏడు వికెట్లు తీశాడు. నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో 66 పరుగులతో అజేయంగా నిలిచి సూపర్-12కు తమ జట్టు దూసుకువెళ్లేలా చేశాడు. లారా డెలాని(Laura Delany) ఐర్లాండ్ ఆల్‌రౌండర్ లారా డెలాని అక్టోబరులో జింబాబ్వేతో జరిగిన వన్డే సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడి 189 పరుగులు సాధించింది. 4 వికెట్లు కూడా తీసింది. సిరీస్ గెలవడంలో తన వంతు పాత్ర పోషించింది. గాబీ లూయీస్(Gaby Lewis) ఐర్లాండ్ బ్యాటర్ గాబీ లూయీస్ జింబాబ్వే సిరీస్‌లో 263 పరుగులు సాధించింది. వన్డే సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా నిలిచింది. 3-1 తేడాతో ఐర్లాండ్ సిరీస్‌ను కైవసం చేసుకోవడంలో కీలకంగా వ్యవహరించింది. మేరీ- అన్నే ముసొండ(Mary-Anne Musonda) జింబాబ్వే కెప్టెన్ మేరీ- అన్నే ముసొండ ఐర్లాండ్‌తో వన్డే సిరీస్‌లో మెరుగ్గా రాణించింది. 4 మ్యాచ్‌లలో మొత్తంగా 169 పరుగులు సాధించింది. ఐర్లాండ్‌పై 4 వికెట్ల తేడాతో చారిత్రక విజయం సాధించడంలో సెంచరీతో మెరిసి.. అజేయంగా నిలిచి.. తన సత్తా చాటింది. చదవండి: Rohit Sharma: రాత్రికి రాత్రే చెత్త ఆటగాళ్లం అయిపోము కదా.. ఇప్పుడు.. -
ఒకే ఓవర్లో నాలుగు సిక్స్‌లు... వీడియో షేర్ చేసిన ఐసీసీ
Asif Alis Sixes: టీ20 ప్రపంచకప్2021 సూపర్-12లో భాగంగా శుక్రవారం ఆఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి అంచులు దాకా వెళ్లిన పాకిస్తాన్ తృటిలో తప్పించకుకుంది. కేవలం 7 బంతుల్లోనే 25 పరుగులు చేసి ఆసిఫ్ అలీ పాకిస్తాన్‌కు ఆద్బుత విజయాన్ని అందించాడు. టాస్ గెలిచి ముందు బ్యాటింగ్ చేసిన ఆఫ్గానిస్తాన్ 147 పరగులు చేసింది. 148 పరగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన పాకిస్తాన్ ఫామ్‌లో ఉన్న రిజ్వాన్ వికెట్‌ను ఆదిలోనే కోల్పోయింది. ఆనంతరం ఫఖార్ జమాన్‌తో కలిసి బాబర్ ఆజమ్ ఇన్నింగ్స్‌ను చక్క దిద్దాడు. 30 పరుగులు చేసిన జమాన్‌ను నబీ పెవిలియన్‌కు పంపాడు. ఆనంతరం క్రీజులోకి వచ్చిన మహ్మద్ హాషీజ్ కేవలం 10 పరుగులు చేసి వెనుదిరిగాడు. వెంటనే బాబర్(51)ను రషీద్ అవుట్ చేయడంతో ఉత్కంఠ పెరిగింది. 18వ ఓవర్లో నవీన్ ఉల్ హఖ్ 2 పరుగులే ఇచ్చి మాలిక్ (19) వికెట్ తీయడంతో అఫ్గాన్ గెలుపుపై ఆశలు పెంచుకుంది. చివరి 12 బంతుల్లో 24 పరుగుల కావల్సిన నేపథ్యంలో.. కరీమ్ జనత్ వేసిన 19వ ఓవర్లో ఆసిఫ్ అలీ ఏకంగా 4 సిక్సర్లతో చెలరేగి జట్టును విజయతీరాలకు చేర్చాడు. కాగా ఆసిఫ్ అలీ బాదిన 4 సిక్సర్లకు సంబంధించిన వీడియోను ఐసీసీ ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చదవండి: SA Vs SL: డికాక్ మొకాళ్లపై నిల్చున్నాడు.. ఇప్పుడైనా వదిలేయండి View this post on Instagram A post shared by ICC (@icc) -
అచ్చం ధోనిలానే చేశాడు.. అతని స్టైల్లోనే మ్యాచ్ ముగించాడు..
Asif Ali Refreshes Dhoni Gun Shot Celebration After Hitting Four Sixes Against Afghanistan: టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా అక్టోబర్ 29న అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ 5 వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో పాక్ విజయానంతరం ఓ ఆసక్తికర సన్నివేశం తారసపడింది. ఇన్నింగ్స్ 19వ ఓవర్లో నాలుగు సిక్సర్లు బాది పాక్‌కు అద్భుత విజయాన్నందించిన ఆసిఫ్ అలీ.. టీమిండియా మాజీ కెప్టెన్, ప్రస్తుతం మెంటార్ ఎంస్ ధోని తరహాలో విన్నింగ్ మూమెంట్‌ను సెలబ్రేట్ చేసుకుంటూ కనిపించాడు. ఈ మ్యాచ్‌ను ధోని స్టైల్లోనే ఫినిష్ చేసిన ఆసిఫ్.. అచ్చం అతనిలానే గన్ షాట్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. #PakvsAfg #Dhoni #AsifAli #Dubai #WorldT20 #T20WC #RememberTheNameAsifAli pic.twitter.com/oVtn43Bkd0 — Zeeshan Ali Rizvi (@zshalyrizvi) October 29, 2021 గతంలో ధోని ఎప్పుడు విన్నింగ్ షాట్ కొట్టినా.. ఇలానే సెలబ్రేట్ చేసుకునేవాడు. బ్యాట్‌తో గన్ ట్రిగ్గర్ నొక్కినట్లు ఫోజు ఇస్తూ సందర్భాన్ని ఎంజాయ్ చేసేవాడు. ఈ మ్యాచ్‌లో పాక్‌కు ఓటమి తప్పదనుకున్న సమయంలో.. భారీ సిక్సర్లతో విరుచుకుపడిన ఆసిఫ్ అలీ కూడా ధోని తరహాలోనే విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన ఇమేజస్ ప్రస్తుతం సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఆసిఫ్ అలీ మరో ధోని.. అంటూ క్రికెట్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, పాక్ ఈ మెగా టోర్నీలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి సెమీస్ బెర్తును దాదాపుగా ఖరారు చేసుకుంది. తొలి మ్యాచ్‌లో టీమిండియాపై 10 వికెట్ల తేడాతో గెలుపొందిన పాక్.. తరువాతి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 5 వికెట్ల తేడాతో, తాజాగా అఫ్గాన్‌పై కూడా 5 వికెట్ల తేడాతో ఘన విజయాలు నమోదు చేసింది. Close enough #AsifAli#PAKvAFG #T20WorldCup #Pak #Afganisthan pic.twitter.com/bKyNHsQF9Q — Bhanu Kumar Jha (@BhanuKumarJha) October 29, 2021 చదవండి: కోహ్లి రికార్డును బ్రేక్ చేసిన బాబర్ ఆజమ్: కోహ్లిని వెంటాడుతున్న ఆజమ్ అంటూ.. -
T20 World Cup Pak Vs Afg: పాకిస్తాన్ ‘హ్యాట్రిక్’.. సెమీస్ బెర్త్ ఖాయం!
Pakistan Beat Afghanistan By 5 Wickets Hat Trick Win: టీ20 వరల్డ్‌కప్-2021... అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్... ఆఖరి 2 ఓవర్లలో పాకిస్తాన్ విజయానికి 24 పరుగులు కావాలి. బౌలర్ ఎవరైనా ఇది అంత సులువు కాదు. పైగా అంతకుముందు ఓవర్లో 2 పరుగులే రావడంతో పాక్ బ్యాటర్లపై తీవ్ర ఒత్తిడి ఉంది. అఫ్గానిస్తాన్ జట్టు సంచలన విజయం సాధించడం ఖాయమనిపించింది. అయితే ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఆసిఫ్ అలీ (7 బంతుల్లో 25 నాటౌట్; 4 సిక్సర్లు) పాక్ రాత మార్చేశాడు. కరీమ్ వేసిన 19వ ఓవర్లో ఏకంగా 4 సిక్సర్లతో చెలరేగి జట్టును గెలిపించాడు. అతను వరుసగా 6, 0, 6, 0, 6, 6 పరుగులు సాధించాడు. దాంతో పాకిస్తాన్ ఐదు వికెట్ల తేడాతో నెగ్గింది. వరుసగా మూడో విజయంతో పాక్‌కు సెమీస్ బెర్త్ దాదాపు ఖాయమైంది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్తాన్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 147 పరుగులు చేసింది. గుల్బదిన్ నైబ్ (25 బంతుల్లో 35 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్), నబీ (32 బంతుల్లో 35 నాటౌట్; 5 ఫోర్లు) రాణించారు. వీరిద్దరు ఏడో వికెట్‌కు 45 బంతుల్లో 71 పరుగులు జోడించారు. పాక్ 19 ఓవర్లలో 5 వికెట్లకు 148 పరుగులు సాధించి గెలిచింది. ఇక పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ (47 బం తుల్లో 51; 4 ఫోర్లు), ఫఖర్ జమాన్ (25 బంతుల్లో 30; 2 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. బాబర్ అర్ధసెంచరీ... సాధారణ లక్ష్య ఛేదనలో పాక్ ఆరంభంలోనే రిజ్వాన్ (8) వికెట్‌ను కోల్పోయింది. అయితే బాబర్, ఫఖర్ కలిసి ప్రశాంతంగా ఇన్నింగ్స్‌ను నడిపించారు. అయితే తక్కువ వ్యవధిలో ఫఖర్‌తో పాటు హఫీజ్ (10) కూడా నిష్క్రమించాడు. బాబర్‌ను రషీద్ అవుట్ చేయడంతో ఉత్కంఠ పెరిగింది. 18వ ఓవర్లో నవీన్ ఉల్ హఖ్ 2 పరుగులే ఇచ్చి మాలిక్ (19) వికెట్ తీయడంతో అఫ్గాన్ గెలుపుపై ఆశలు పెంచుకుంది. అయితే ఆసిఫ్ తన మెరుపు బ్యాటింగ్‌తో పాక్‌ను గెలిపించాడు. రషీద్ ఖాన్ ఘనత అంతర్జాతీయ టి20ల్లో 100 వికెట్లు పూర్తి చేసుకున్న నాలుగో బౌలర్ రషీద్ ఖాన్. గతంలో షకీబ్ (బంగ్లాదేశ్–117 వికెట్లు), మలింగ (శ్రీలంక–107), సౌతీ (న్యూజిలాండ్ –100) మాత్రమే ఈ ఘనత సాధించారు. స్కోరు వివరాలు అఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్: హజ్రతుల్లా (సి) రవూఫ్ (బి) ఇమాద్ 0; షహజాద్ (సి) బాబర్ (బి) అఫ్రిది 8; రహ్మానుల్లా (సి) బాబర్ (బి) హసన్ 10; అస్గర్ (సి అండ్ బి) రవూఫ్ 10; కరీమ్ (సి) ఫఖర్ (బి) ఇమాద్ 15; నజీబుల్లా (సి) రిజ్వాన్ (బి) షాదాబ్ 22; నబీ (నాటౌట్) 35; గుల్బదిన్ (నాటౌట్) 35; ఎక్స్‌ట్రాలు 12, మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 147. వికెట్ల పతనం: 1–7, 2–13, 3–33, 4–39, 5–64, 6–76. బౌలింగ్: షాహిన్ అఫ్రిది 4–0– 22–1, ఇమాద్ 4–0–25–2, రవూఫ్ 4–0–37–1, హసన్ 4–1–38–1, షాదాబ్ 4–0–22–1. పాకిస్తాన్ ఇన్నింగ్స్: రిజ్వాన్ (సి) నవీన్ (బి) ముజీబ్ 8; బాబర్ (బి) రషీద్ 51; ఫఖర్ (ఎల్బీ) (బి) నబీ 30; హఫీజ్ (సి) గుల్బదిన్ (బి) రషీద్ 10; షోయబ్ మాలిక్ (సి) షహజాద్ (బి) నవీన్ 19; ఆసిఫ్ అలీ (నాటౌట్) 25; షాదాబ్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 5, మొత్తం (19 ఓవర్లలో 5 వికెట్లకు) 148. వికెట్ల పతనం: 1–12, 2–75, 3–97, 4–122, 5–124. బౌలింగ్: ముజీబ్ 4–0–14–1, నబీ 4–0–36–1, నవీన్ 3–0–22–1, కరీమ్ 4–0–48–0, రషీద్ 4–0–26–2. చదవండి: Ishan Kishan: ఇషాన్ ఓపెనర్‌గా వస్తే దుమ్మురేపడం ఖాయం -
ఆసిఫ్.. ఇంత కోపం పనికిరాదు
-
'నువ్వు ఔట్ అయ్యావు.. క్రీజు వదిలివెళ్లు'
జమైకా : కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో(సీపీఎల్ 2020) బుధవారం జమైకా తలైవాస్, గుయానా అమెజాన్ వారియర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. క్వీన్స్ పార్క్ ఓవల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో జమైకా జట్టు తరపున బ్యాటింగ్ చేస్తున్న పాకిస్తాన్ క్రికెటర్ ఆసిఫ్ అలీ 3 పరుగులకే ఔటయ్యాడు. కరీబియన్ లీగ్‌లో మంచి ప్రదర్శన కనబరుస్తున్న ఆసిఫ్ అలీ.. ఈ మ్యాచ్‌లోనూ బారీషాట్ ఆడబోయి డీప్ మిడ్-వికెట్ రీజియన్‌లో క్రిస్ గ్రీన్ అద్భుత డ్రైవ్‌తో క్యాచ్‌ను అందుకున్నాడు. అయితే అప్పటికే పరుగు కోసం సగం క్రీజులోకి పరిగెత్తుకొచ్చిన ఆసిఫ్ అలీని ఉద్ధేశించి ఆసిఫ్..'నువ్వు ఔట్ అయ్యావు.. క్రీజు వదిలి వెళ్లు..' అంటూ కీమో పాల్ సైగ చేశాడు. అప్పటికే ఔట్ అయ్యాననే కోపంలో ఉన్న ఆసిఫ్ కీమో పాల్ వైపు బ్యాట్ ఎత్తాడు. అయితే ఆసిఫ్ బ్యాట్ నుంచి తృటిలో తప్పించుకున్న కీమో.. ఊహించని పరిణామానికి ఒక్కసారిగా షాకయ్యాడు. అయితే కీమో పాల్ కోపంతో ఆసిఫ్ వైపు తిరిగినా అప్పటికే అతను వెళ్లిపోయాడు. ఈ మ్యాచ్‌లో జమైకా జట్టు ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఆసిఫ్ అలీకి చేసిన పనికి మాత్రం క్రమశిక్షణ చర్యల కింద జరిమానాతో విధించే అవకాశం ఉంది. చదవండి : కోహ్లి, రోహిత్‌ల ఆధిపత్యం మ్యాచ్‌లోనూ మాస్క్.. కీమో పాల్ వీడియో వైరల్ -
పాక్ ప్రపంచకప్ జట్టులో భారీ మార్పులు!
ఇస్లామాబాద్: మరో 10 రోజుల్లో మెగాటోర్నీ ‘ప్రపంచకప్’ ఆరంభంకానుండగా పాకిస్తాన్ జట్టులో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. దాదాపు ఖాయమని ప్రకటించిన 15 మంది ఆటగాళ్లలో ముగ్గురి ఆటగాళ్లపై వేటు వేస్తూ ఆ దేశ క్రికెట్ బోర్డు(పీసీబీ) మరో ముగ్గురి ఆటగాళ్లకు అవకాశం కల్పించింది. ఈ జాబితాలో పాకిస్తాన్ స్పీడ్‌స్టార్ మహ్మద్ అమిర్‌కు పీసీబీ అవకాశం కల్పించింది. అమిర్‌తో పాటు వాహబ్ రియాజ్, అసిఫ్ అలీలకు ప్రపంచకప్ జట్టులో చోటు దక్కింది. ఇక ఈ ముగ్గురి ఎంట్రీతో అబిద్ అలీ, ఫహీమ్ ఆష్రఫ్, జునైద్ ఖాన్లు ఉద్వాసనకు గురయ్యారు. ప్రపంచకప్ ఆడటం ఖాయమనుకున్న ఈ ఆటగాళ్లు పీసీబీ తాజా నిర్ణయంతో షాక్‌కు గురయ్యారు. ఈ మార్పుల విషయాన్ని పాక్ ఛీఫ్ సెలక్టర్ ఇంజుమామ్ ఉల్ హక్ సోమవారం మీడియాకు తెలిపాడు. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో తమ ఆటగాళ్లు ఆశించినస్థాయిలో రాణించలేకూపోయారని, అందుకే జట్టు కూర్పుపై మరోసారి కసరత్తు చేసినట్లు ఇంజుమామ్ చెప్పుకొచ్చాడు. రివర్స్ స్వింగ్ ప్రత్యేకతనే వాహబ్‌ను జట్టులోకి ఎంపిక చేసేలా చేసిందన్నాడు. ఇంగ్లండ్ వేదికగా జరిగిన 5 వన్డేల సిరీస్‌లో పాక్ 0-4తో చిత్తుగా సిరీస్ కోల్పోయింది. ఇక మే 23 వరకు ఆయా జట్లు తమ ఆటగాళ్లను మార్చుకునే అవకాశం ఐసీసీ కల్పించిన విషయం తెలిసిందే. ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్న అసీఫ్ అలీ ఇంట తీవ్ర విషాదం నెలకుంది. క్యాన్సర్‌తో పోరాడుతూ అతడి రెండేళ్ల కూతురు నూర్ ఫాతిమా ఆదివారం తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ ప్రపంచకప్ జట్టు: సర్ఫరాజ్ అహ్మద్(కెప్టెన్), ఫకార్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, బాబర్ అజమ్, హ్యారిస్ సోహైల్, అసీఫ్ అలీ, షోయబ్‌మాలిక్, మహ్మద్ హఫీజ్, ఇమాద్ వసీం, షాదాబ్ ఖాన్, హసన్ అలీ, షాహిన్ అఫ్రిదీ, మహ్మద్ అమిర్, వాహబ్ రియాజ్, మహ్మద్ హస్నైన్ -
క్రికెటర్ ఇంట విషాదం
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ అసిఫ్ అలీ ఇంట విషాదం చోటు చేసుకుంది. గత కొన్నాళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతూ అమెరికాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతడి రెండేళ్ల కూతురు నూర్ ఫాతిమా ఆదివారం తుది శ్వాస విడిచింది. ఈ విషాదకర వార్తను అసిఫ్ అలీ పాకిస్తాన్ క్రికెట్ లీగ్‌లో ప్రాతినిథ్యం వహిస్తున్న ఇస్లామాబాద్ యునైటెడ్ ప్రాంఛైజీ తన అధికారిక ట్విటర్లో తెలిపింది.‘అసిఫ్ అలీ కూతురు నూర్ ఫాతిమా మరణ వార్త మమ్మల్ని కలిచివేసింది. అసిఫ్కు అతడి కుటుంబసభ్యులకు ఇస్లామాబాద్ యునైటెడ్ ఫ్యామిలీ నుంచి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఇక ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న ఈ క్రికెటర్ హుటాహుటిన అమెరికాకు పయనమయ్యాడు. గత కొద్ది రోజుల క్రితమే తన కూతరు క్యాన్సర్‌తో పోరాడుతుందని ట్విటర్లో పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే. అయితే మెరుగైన చికిత్స కోసం అమెరికాకు తీసుకెళ్తున్నామని తెలిపాడు. ఈ సందర్భంగా అమెరికా వెళ్లడానికి సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలపుతూ మరో ట్వీట్ చేశాడు. ‘నా కుమార్తెకు క్యాన్సర్. ప్రస్తుతం ఫోర్త్ స్టేజ్‌లో ఉంది. ట్రీట్మెంట్ కోసం అమెరికాకి తీసుకొచ్చాం. కేవలం ఒక్క గంటలోనే తన కుమార్తెకి వీసా మంజూరు చేసిన ఇస్లామాబాద్ యుఎస్ ఎంబసీ, లాహోర్‌లోని యుఎస్ ఎంబసీకి ధన్యవాదాలు. స్పెషల్ థ్యాంక్స్ టు మైక్, ఎలిజిబెత్, తన్వీర్ భాయ్’ అంటూ ట్వీట్ చేశాడు. -
అనుష్కతో ఫోన్లోనే పరిచయం
పాకిస్థాన్ నుంచి ఆమె పంపిన డబ్బులనే పటన్ అకౌంట్లో వేశా పటన్ వివరాలిచ్చింది అనుష్కనే రెండోరోజు విచారణలో ఆసిఫ్అలీ హైదరాబాద్ : ‘పాకిస్థాన్ ఏజెంట్ అనుష్క అగర్వాల్‌తో నాకు నేరుగా పరిచయం లేదు.. కేవలం ఫోన్లోనే ఆమె నాతో మాట్లాడేది..’ అని ఆర్మీ రహ స్యాల బహిర్గతం కుట్ర కేసులో నిందితుడైన ఆసిఫ్అలీ నగర నేర పరిశోధక విభాగం అధికారుల విచారణలో వెల్లడించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. దేశ ఆర్మీ రహస్యాలను పాకిస్థాన్ ఏజెంట్ అనుష్కకు వెల్లడించిన సికింద్రాబాద్ ఆర్మీ సుబేదార్ పటన్‌కుమార్ పొద్దార్ కేసులో మరో నిందితుడైన ఆసిఫ్‌అలీని చంచల్‌గూడ జైలులో సీసీఎస్ దర్యాప్తు అధికారుల బృందం ఏసీపీ జోగయ్య నేతృత్వంలో మంగళవారం రెండోరోజు విచారించింది. మూత్ర నాళాల వ్యాధితో బాధపడుతున్న అలీని సీసీఎస్ కస్టడీకి ఇవ్వడానికి నిరాకరించిన నాంపల్లి కోర్టు అతన్ని జైల్లోనే విచారించడానికి అనుమతించిన విషయం తెలిసిందే. దీంతో సోమ, మంగళవారాల్లో దర్యాప్తు అధికారులు ఆయన్ను చంచల్‌గూడ జైల్లో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన గదిలో విచారించారు. కాగా, ఈ విచారణ కోసం వారు ప్రత్యేక ప్రశ్నాపత్రాన్ని రూపొందించుకున్నా రు. ఇంతకుముందు విచారించిన పటన్‌కుమార్ నుంచి రాబట్టిన కొన్ని అంశాల్ని క్రోడీకరించిన అధికారులు అలీని ప్రశ్నిస్తున్నారు. దీంతో కొన్నిసార్లు అతను మౌనంగా ఉంటూ, మరికొన్నిసార్లు కాదు.. అని సమాధానం ఇస్తున్నట్లు తెలిసింది. పటన్తో ఫోన్లో, మెయిల్లో చాటింగ్ చేసిన అనుష్క వివరాలను అలీ నుంచి రాబట్టేందుకు అధికారులు తీవ్రంగా యత్నిస్తున్నట్లు సమాచారం. పటన్ వివరాలు, మెయిల్ ఐడీ, బ్యాంక్ అకౌంట్ వివరాల్ని కూడా ఆమే ఇచ్చినట్లు విచారణలో అలీ వెల్లడించినట్లు సమాచారం. ఆమె సూచనల మేరకే తాను పటన్ అకౌంట్లో రూ.70 వేలు వేసినట్లు అలీ తెలిపాడు. అలా ఎందుకు చేశావని ప్రశ్నిస్తే.. చేసిన పనికి ప్రతిఫలంగా తనకూ డబ్బులు అందాయని చెప్పిన అలీ.. ఆ డబ్బులు ఎంత అనేది ఒక్కోసారి ఒక్కోరీతిగా చెప్పినట్లు సమాచారం. విచారణ మరో రెండురోజులు ఇదిలా ఉండగా ఆసిఫ్అలీ ఆనారోగ్యం కారణంగా అతన్ని విచారించడానికి తమకిచ్చిన గడువు సరిపోలేదని, మరో రెండురోజులు పొడిగించాలని సీసీఎస్ అధికారులు నాంపల్లి కోర్టును మంగళవారం కోరారు. దీనికి స్పందించిన న్యాయమూర్తి మరో రెండురోజులు (బుధ, గురువారం) విచారణ గడువును పొడిగించారు. దీంతో ఈ రెండురోజులు మరింత పకడ్బందీగా అలీని ప్రశ్నించడానికి సీసీఎస్ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. పాక్ ఏజెంట్‌గా పేర్కొంటున్న అనుష్క అగర్వాల్ ఎవరు.. ఆమె అసలు పేరేమిటి?, ఆమె వలలో ఆసిఫ్అలీ పడటానికి కారణమేమిటి.. ఇంకా ఇందులో ఎవరెవరికి సంబంధాలున్నాయి? కేవలం డబ్బుల కోసమే అలీ ఈ పనికి ఒప్పుకున్నాడా.. మరేమైనా కారణాలున్నాయా? అన్న కోణాల నుంచి సీసీఎస్ దర్యాప్తు ముందుకు సాగనుందని తెలిసింది. కాగా, పీటీ వారెంట్‌పై మీరట్ నుంచి తీసుకొచ్చిన అలీని 18వ తే దీ రాత్రి సీసీఎస్ అధికారులు మళ్లీ అక్కడికే తరలించనున్నారు. ఇదిలావుండగా, ఆర్మీ అధికారులు రెండురోజులపాటు పటన్‌ను విచారించేందుకు కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఆర్మీ అధికారుల విజ్ఞప్తి మేరకు చంచల్‌గూడ జైల్లో ఎప్పుడైనా.. ఏరోజైనా అక్కడి సూపరింటెండెంట్ అనుమతిలో పటన్‌ను విచారించుకోవచ్చని నాంపల్లి కోర్టు తాజాగా ఆదేశించింది. -
పతన్ కుమార్ కేసులో అసిఫ్ అలీ అరెస్ట్
హైదరాబాద్ : ఫేస్బుక్ పరిచయంతో సైనిక రహస్యాలను విదేశీయులకు చేరవేసిన ఆర్మీ అధికారి పతన్ కుమార్ పోద్దార్ కేసుకు సంబంధించి రెండో నిందితుడు అసిఫ్ అలీని ...సీసీసీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పీటీ వారెంట్‌పై అతడిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్ యూనిట్లో ఆసిఫ్ అలీ ఆర్మీ జవాన్. కాగా పతన్ కుమార్ పోద్దార్‌ను అనుష్క అగర్వాల్ మహిళ పేరుతో నమ్మించి, మోసం చేసింది ఆసిఫ్ అలీయేనని పోలీసుల విచారణలో తేలిన విషయం విదితమే. పోద్దార్తో ఫోన్లో మాట్లాడే మహిళ ఆసిఫ్అలీ భార్య అని విచారణలో వెల్లడి అయ్యింది. ఆసిఫ్ అలీ భార్య పాకిస్తాన్‌కు చెందిన మహిళగా విచారణలో తేలింది. దాంతో అసిఫ్ అలీని యూపీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. -
ఆసిఫ్అలీ చేతిలో పటన్‌కుమార్ గుట్టు?
సాక్షి, హైదరాబాద్: ఆర్మీ రహస్యాలను పాకిస్థాన్‌కు చెందిన మహిళకు అందజేసిన ఆర్మీ సుబేదార్ పటన్‌కుమార్ పోద్దార్‌కు చెందిన మరిన్ని రహస్యాలు ఇటీవల మీరట్‌లో పట్టుబడ్డ ఆర్మీ సుబేదార్ ఆసిఫ్అలీ వద్ద ఉన్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇటీవల మీరట్‌లో పోలీసులకు పట్టుబడ్డ ఆసిఫ్‌అలీని హైదరాబాద్ తీసుకువచ్చి విచారించాలని యోచిస్తున్నారు. ఆసిఫ్‌అలీని కస్టడీలోకి తీసుకునేందుకు పి.టి. వారంట్‌ను సీసీఎస్ అధికారులు మీరట్ కోర్టులో వేయనున్నారు. దీని ద్వారా పటన్కుమార్కు సంబంధించిన మరింత సమాచారం తమకు లభ్యం కావచ్చని భావిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం మాల్దా జిల్లాకు చెందిన పటన్‌కుమార్ పూర్వీకులు ఎక్కడి వారు అనే కోణం నుంచి కూడా నిఘా అధికారులు సమాచారాన్ని సేకరిస్తున్నారు. అదే సమయంలో వీరిద్దరినీ ఆర్మీలో చేర్చుకునే ముందు సివిల్ పోలీసులు సేకరించిన ఎస్బీ రిపోర్టు గురించి కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. వీరిద్దరిలో ఒకరు బంగ్లాదేశ్ కాందిశీకులనే సమాచారాన్ని కూడా నిర్ధారించుకునేందుకు యత్నిస్తున్నారు. -
అనుష్క అనుచరుడు అరెస్ట్
హైదరాబాద్: సికింద్రాబాద్ ఆర్మీ ఆర్టిలరీ సెంటర్ సైనికాధికారి పటన్ కుమార్ పోద్దార్ కేసుకు సంబంధించి అనుష్క అగర్వాల్ అనుచరుడు అసిఫ్ అలీని పోలీసులు అరెస్ట్ చేశారు. పాక్ ఐఎస్ఐ ఏజెంట్ అనుష్క అగర్వాల్ మోజులోపడి పటన్ మిలటరీ రహస్య పత్రాలు ఆమెకు పంపిన విషయం తెలిసిందే. ఏడాది కాలంగా ఆమెకు 104 పేజీల రహస్యాలను పంపినట్లు పోలీసుల విచారణలో తేలింది. అదుపులోకి తీసుకున్న అసిఫ్ అలీని పీటీ వారెంట్‌పై 15 రోజుల కస్టడీకి సీసీఎస్ డీసీపీ కోరారు. దేశంలోని 12 ఆర్మీ యూనిట్ల ప్రాంతాలు, సైనికాధికారుల పేర్లు, ఏయే యూనిట్లో ఏయే ఆయుధాలు ఎక్కడెక్కడ ఉంటాయి అన్న విషయాలను పటన్ అనుష్కకు అందించాడు. సైనికాధికారుల సమావేశాల సర్క్యులర్ కాపీలను సైతం ఆమెకు పంపినట్లు తేలింది. అత్యంత క్రమశిక్షణకు మారుపేరైన మిలటరీలో పనిచేస్తున్న తాను అనుష్క మోజులో పడి మోసపోయానని అతడు అంగీకరించాడు. తప్పు చేసినందుకు పశ్చాత్తాప పడుతున్నానని అతను పోలీసుల విచారణలో పేర్కొన్నాడు.