Nani And Sai Pallavi Wedding Photos Of Shyam Singha Roy Movie, Photos Goes Viral - Sakshi
Sakshi News home page

Sai Pallavi: పెళ్లి కూతురిలా సాయిపల్లవి.. ఫోటోలు వైరల్‌

Published Tue, Dec 21 2021 9:08 PM | Last Updated on Wed, Dec 22 2021 4:20 PM

Sai Pallavi Marries To Nani In Shyam Singha Roy See Photos - Sakshi

Sai Pallavi Real Marriage Photos Viral: హీరోయిన్‌ సాయిపల్లవి ఓ ప్రముఖ హీరోను పెళ్లిచేసుకుంది. వేద పండితులు, సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే సాయపల్లవి చేసుకుంది రియల్‌ పెళ్లి కాదు..రీల్‌ పెళ్లి మాత్రమే. రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో నాని, సాయిపల్లవి హీరోయిన్లుగా నటించిన సినిమా 'శ్యామ్ సింగరాయ్'.

కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాను పునర్జన్మ నేపథ్యంలో రూపొందించారు. ఇందులో నాని డ్యూయల్‌ రోల్‌ ప్లే చేస్తున్నాడు. క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 24న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. దీంతో మూవీ ప్రమోషన్లలో టీం ఫుల్‌ బిజీగా ఉంది. ఈ నేపథ్యంలోనే సాయిపల్లవిని కోల్‌కతా సాంప్రదాయంలో పెళ్లి చేసుకున్న ఫోటోలను నాని షేర్‌ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement