కశ్మీర్‌లో ల్యాండ్‌ అయిన సమంత | Samantha Heads To Kashmir For Vijay Devarakonda Siva Nirvana Film | Sakshi
Sakshi News home page

Samantha: రౌడీ హీరోతో సినిమా.. కశ్మీర్‌లో ల్యాండ్‌ అయిన సామ్‌

Published Tue, Apr 26 2022 8:50 PM | Last Updated on Tue, Apr 26 2022 9:03 PM

Samantha Heads To Kashmir For Vijay Devarakonda Siva Nirvana Film - Sakshi

స్టార్‌ హీరోయిన్‌ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. తమిళంలో ఆమె నటించిన  ‘కాతువాకుల రెండు కాదల్’చిత్రం రిలీజ్‌కు రెడీ అవుతోంది. తెలుగులో ఇప్పటికే యశోద, శాకుంతలం షూటింగ్స్‌ కంప్లీట్‌ చేసిన సమంత తాజాగా శివ నిర్వాణతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

విజయ్‌ దేవరకొండ ఇందులో హీరోగా నటిస్తున్నాడు. ఇటీవలె పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ కశ్మీర్‌లో జరగనుంది. దీనికి సంబంధించిన ఫోటోలను సామ్‌ తన ఇన్‌స్టా స్టోరీలో షేర్‌ చేసింది. ఫ్లయిట్‌లో వెళ్తూ కశ్మీర్‌ అందాలను కెమెరాలో బంధించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement