Mahesh Babu Sarkaru Vaari Paata Movie Climax Action Scenes Shooting In Hyderabad - Sakshi
Sakshi News home page

Sarkaru Vaari Paata Shooting: యాక్షన్‌ క్లైమాక్స్‌

Published Mon, Mar 14 2022 3:53 AM | Last Updated on Mon, Mar 14 2022 8:32 AM

sarkaru vaari paata shooting at hyderabad - Sakshi

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’ యాక్షన్‌ క్లైమాక్స్‌కు చేరుకుంది.  పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కీర్తీ సురేశ్‌ హీరోయిన్‌. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. మహేశ్‌బాబుపై యాక్షన్‌ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఈ యాక్షన్‌ సీక్వెన్సే సినిమా క్లైమాక్స్‌లో ఉంటుందని తెలిసింది. ఈ సీక్వెన్స్‌తో టాకీపార్ట్‌ దాదాపు పూర్తవుతుందట. ఇక పాటల షూటì ంగ్‌ మాత్రమే బ్యాలెన్స్‌ ఉంటుంది. బ్యాంకు మోసాల నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. ‘వెన్నెల’ కిశోర్, సుబ్బరాజు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు తమన్‌ సంగీతం అందిస్తున్నారు. నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్, రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట నిర్మిస్తున్న ‘సర్కారువారి పాట’
మే 12న విడుదల కానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement