గ్రామీణ ప్రేమకథ  | Sasivadane announces its date as April 5th | Sakshi
Sakshi News home page

గ్రామీణ ప్రేమకథ 

Published Fri, Feb 16 2024 1:03 AM | Last Updated on Fri, Feb 16 2024 1:03 AM

Sasivadane announces its date as April 5th - Sakshi

గ్రామీణ ప్రేమకథగా రూపొం దిన చిత్రం ‘శశివదనే’. రక్షిత్‌ అట్లూరి, కోమలి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు సాయి మోహన్‌ ఉబ్బన దర్శకుడు. గౌరీ నాయుడు సమర్పణలో అహితేజ బెల్లంకొండ, అభిలాష్‌ రెడ్డి గోదాల నిర్మించిన చిత్రం ఇది.

ఈ సినిమాను ఏప్రిల్‌ 5న విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించి, పోస్టర్‌ను విడుదల చేశారు. ‘మనసులో పుట్టే ప్రేమ మచ్చలేనిదైతే ఆ ప్రేమకు మరణం కూడా మనతోనే’ అనే డైలాగ్‌ విడుదలైన పోస్టర్‌పై ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement