
సత్యదేవ్, తమన్నా జంటగా నటించిన చిత్రం గుర్తుందా శీతాకాలం. నాగశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే విడుదలైంది. రిలీజ్‌కు ముందు పాజిటివి బజ్ క్రియేట్ అయినా ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో మెప్పించలేకపోయింది.
ఇక తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. శుక్రవారం (నేడు)నుంచి అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి వచ్చేసింది. ముందుగా ఎలాంటి అప్‌డేట్ లేకుండా డైరెక్టర్‌గా ఓటీటీలో రిలీజ్ చేశారు. మరి థియేటర్‌లో సినిమాను మిస్ అయినవాళ్లు ఓటీటీలో చూసేయండి మరి.
Comments
Please login to add a commentAdd a comment